Share News

తగ్గిన ఎన్‌ఎండీసీ లాభం

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:14 AM

ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,747.01 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...

తగ్గిన ఎన్‌ఎండీసీ లాభం

ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,747.01 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,896.66 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం మాత్రం రూ.6,942.92 కోట్ల నుంచి రూ.7,983.38 కోట్లకు పెరిగింది. కాగా కంపెనీ రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.2.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌

బాయ్‌కాట్‌ నష్టం రూ.2200 కోట్లు!

Updated Date - Feb 04 , 2026 | 05:14 AM