• Home » Budget 2026

Budget 2026

బడ్జెట్2026.. కొత్త పన్ను  విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా?

బడ్జెట్2026.. కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా?

కొత్త పన్ను విధానానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం దీనికి మెరుగులు దిద్దే మరిన్ని మార్పులను వచ్చే బడ్జెట్‌లో ప్రవేశపెట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, భారీ మార్పులు మాత్రం ఉండబోవని చెబుతున్నారు.

2026 బడ్జెట్‌కు ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాలివే..

2026 బడ్జెట్‌కు ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాలివే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనావేసే ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. వివరాల్లోకి వెళితే..

బడ్జెట్ 2026.. పాత పన్ను విధానం కనుమరుగు కానుందా?

బడ్జెట్ 2026.. పాత పన్ను విధానం కనుమరుగు కానుందా?

మరికొన్ని రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పాత పన్ను విధానంపై చర్చ మొదలైంది. ఈ విధానానికి ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ముగింపు పలకనుందా అన్న చర్చ తీవ్రమైంది.

బడ్జెట్‌పై అంచనాలు భారీగా పెరిగాయా?

బడ్జెట్‌పై అంచనాలు భారీగా పెరిగాయా?

ప్రపంచంలో కల్లోల వాతావరణం. బంగారం వెండి, ధరల మెరుపులు. విలవిల్లాడుతున్న మధ్య తరగతి జీవులు. ఈ నేపథ్యంలో 2026 బడ్జెట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.

నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ హల్వా వేడుక.. వారంతా ఐదు రోజుల పాటు అక్కడే..

నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ హల్వా వేడుక.. వారంతా ఐదు రోజుల పాటు అక్కడే..

బడ్జెట్ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఏటా నిర్వహించే హల్వా వేడుక మంగళవారం సాయంత్రం నార్త్ బ్లాక్‌లో జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌధరీ ఈ వేడుకలో పాల్గొన్నారు.

కేంద్ర బడ్జెట్ 2026: తొలి ప్రసంగం నుంచి హల్వా సాంప్రదాయం వరకు.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..

కేంద్ర బడ్జెట్ 2026: తొలి ప్రసంగం నుంచి హల్వా సాంప్రదాయం వరకు.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..

కేంద్ర బడ్జెట్ అంటే ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, ఎదురుచూపులు. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశం గమనాన్ని నిర్దేశించేంది కేంద్ర బడ్జెట్. కేంద్ర బడ్జెట్-2026కు సమయం సమీపిస్తున్న తరుణంలో అనేక ఆసక్తికర సాంప్రదాయాలు, చారిత్రక విశేషాల గురించి తెలుసుకుందాం.

బడ్జెట్ 2026: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెబుతారా.. ఈ 4 అంశాలపై సానుకూలంగా స్పందిస్తారా.?

బడ్జెట్ 2026: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెబుతారా.. ఈ 4 అంశాలపై సానుకూలంగా స్పందిస్తారా.?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌-2026ను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, ట్రంప్ సుంకాల పెంపు, చమురు ధరల్లో హెచ్చు తగ్గులు, మారుతున్న రూపాయి-డాలర్ సమీకరణం నేపథ్యంలో ఈ బడ్జెట్‌ కోసం చాలా మంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి