బడ్జెట్‌పై అంచనాలు భారీగా పెరిగాయా?

ABN, Publish Date - Jan 29 , 2026 | 07:30 AM

ప్రపంచంలో కల్లోల వాతావరణం. బంగారం వెండి, ధరల మెరుపులు. విలవిల్లాడుతున్న మధ్య తరగతి జీవులు. ఈ నేపథ్యంలో 2026 బడ్జెట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు పరిమితి పెంచాలని వేతన జీవులు కోరుతుండగా.. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాలంటున్నాయి కంపెనీలు. అసలు బడ్జెట్ పద్దు ఎలా ఉండబోతోందనే వివరాలు ఈ వీడియోలో మీకోసం...


ఇవీ చదవండి:

2044 నాటికి భారత్‌కు 3,300 విమానాలు అవసరం

వెండి @ 4,00,000

Updated at - Jan 29 , 2026 | 07:30 AM