Home » Budget 2026
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి.
తెలంగాణ బడ్జెట్ 2026-27 సమావేశాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నాయి. అప్పుల భారం ఉన్నప్పటికీ.. సంక్షేమం, సాగునీరు, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ త్వరలో పూర్తవ్వాలని, దోషులను జైలుకు పంపాలని కోరారు.
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆర్థిక వృద్ధికి బాటలు వేయటంతో పాటు దేశీయంగా తయారీ రంగానికి ఊతమిచ్చే విధంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు...
డేటా సెంటర్లకు పన్ను రాయితీ ప్రకటన హైదరాబాద్ నగరానికి ఉపయోగకరం కానుంది. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశం కలుగుతుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు...
జాతీయ, అంతర్జాతీయ సవాళ్లకు దీటుగా బడ్జెట్‌లో ‘స్వదేశీ మంత్రం’ పఠించారు! సుంకాలకు జంకేది లేదంటూ ఆత్మ నిర్భర అస్త్రానికి పదును పెట్టారు! ట్రంప్ సుంకాలతో దెబ్బతిన్న రంగాలకు ‘కస్టమ్స్’ తగ్గించారు! నిర్మాణ, తయారీ రంగాలకు మరింత ‘బూస్ట్’ ఇచ్చారు....
కేంద్ర క్రీడల బడ్జెట్‌లో.. క్రీడా పరికరాల తయారీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రంగానికి తొలిసారి రూ. 500 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించారు...
ప్రధాని నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సమర్పించిన 2026– 2027 కేంద్ర బడ్జెట్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.