తెలంగాణ బడ్జెట్ 2026-27.. కసరత్తు ముమ్మరం

ABN, Publish Date - Feb 08 , 2026 | 06:34 PM

తెలంగాణ బడ్జెట్ 2026-27 సమావేశాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నాయి. అప్పుల భారం ఉన్నప్పటికీ.. సంక్షేమం, సాగునీరు, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ 2026-27 సమావేశాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నాయి. అప్పుల భారం ఉన్నప్పటికీ.. సంక్షేమం, సాగునీరు, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 12 నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదటి వారంలో అసెంబ్లీ వేదికగా ఈ మెగా బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.


ఈ వీడియోలు చూడండి:

ఆనాడు సవాల్ విసిరినా..బీఆర్ఎస్ కి డిపాజిట్ కూడా రాలే ..!

కర్ణాటకలో కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లైట్

Updated at - Feb 08 , 2026 | 08:15 PM