• Home » BRS

BRS

KTR: పత్తి రైతుల సమస్యలు పరిష్కరించరా.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

KTR: పత్తి రైతుల సమస్యలు పరిష్కరించరా.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

వ్యవసాయ మంత్రికి రైతన్నలపై ప్రేమ ఉంటే నిన్న(సోమవారం) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దమ్ముంటే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20వేలు ప్రకటించాలని సవాల్ చేశారు కేటీఆర్.

Minister Venkata Reddy: స్థానిక ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister Venkata Reddy: స్థానిక ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు.

Kavitha: వారిని ఎవరూ రక్షించలేరు.. కవిత మాస్ వార్నింగ్

Kavitha: వారిని ఎవరూ రక్షించలేరు.. కవిత మాస్ వార్నింగ్

జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.

MLC Kavitha: కర్మ హిట్స్ బ్యాక్ ట్వీట్‌పై స్పందించిన కవిత..

MLC Kavitha: కర్మ హిట్స్ బ్యాక్ ట్వీట్‌పై స్పందించిన కవిత..

కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. జై తెలంగాణ అంటూ కవిత సమాధానమిచ్చారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో ప్రజలు చెప్పిన వాటి ఆధారంగానే తాను ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు.

Kavitha: బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్

Kavitha: బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్‌ జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్‌కు తెలియవని వాపోయారు. సామాజిక తెలంగాణ సాధననే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

Hyderabad: ప్రొక్లెయినర్‌కు కారును వేలాడదీసి...

Hyderabad: ప్రొక్లెయినర్‌కు కారును వేలాడదీసి...

కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ విజయోత్సవతీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం రాత్రి యూసుఫ్‏గూడలో పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి.

KTR: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక..  కాంగ్రెస్ నేతలు నిబంధనలని తుంగలో తొక్కారు: కేటీఆర్‌

KTR: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. కాంగ్రెస్ నేతలు నిబంధనలని తుంగలో తొక్కారు: కేటీఆర్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌కు తాము గట్టి పోటీ ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్‌కి 38 శాతం పైగా ఓటింగ్‌ వచ్చిందని వివరించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు నిబంధనలని తుంగలో తొక్కారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. తొలి మూడు రౌండ్లలో ముందంజలో కాంగ్రెస్

Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. తొలి మూడు రౌండ్లలో ముందంజలో కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే, తొలి 3 రౌండ్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.

Jubilee Hills Bye Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ

Jubilee Hills Bye Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికీ వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు.

Jubilee Hills Exit Polls: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ప్రజాభిప్రాయంపై సర్వేల అంచనాలు ఏంటంటే..

Jubilee Hills Exit Polls: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ప్రజాభిప్రాయంపై సర్వేల అంచనాలు ఏంటంటే..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మరి ప్రజాభిప్రాయంపై సర్వే సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి