Home » Bihar
సొంత కుటుంబాల గురించి మాత్రమే ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తారని, తాము మాత్రం 'సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్'నే విశ్వసిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. జీఎస్‌టీ తగ్గింపుల కారణంగా వంటింటి ఖర్చులు చాలా వరకూ తగ్గుతాయని వివరించారు.
రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ బిహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటింటాల్సి ఉంటుందని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్‌ను చేర్చాలంటూ సెప్టెంబర్ 8న ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఉత్తర్వులను సవరించేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.
ముజఫరాపూర్‌లోని కాంతి స్కూలులో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తేజస్వి యాదవ్ ఆవిష్కరించారు. పబ్లిక్ మీటింగ్ అనంతరం హెలికాప్టర్‌లో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకం ఇంకా పూర్తి కాలేదు. కానీ శనివారం ఓ సభలో ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేసి హాట్ టాపిక్‌గా నిలిచారు.
ప్రధాని మిజోరం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు ఐజ్వాల్‌లో రూ.9,000 కోట్లు విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఈ పరిణామంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి తల్లిని కాంగ్రెస్ అవమానపరచడం గర్హనీయమని అన్నారు. ప్రధాని తల్లి అందరికీ తల్లి అని, ఆమెను అవమానపరిచిన కాంగ్రెస్‌కు బిహార్ ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు.
బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వేళ కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్జేడీ నేత, భూ వ్యాపారి రాజ్ కుమార్ రాయ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
బీహార్‌లో వింత రాజకీయాలు నడుస్తున్నాయి. నరేంద్ర మోదీ, గయాలో చేయబోతున్న 'పిండ ప్రదానం'.. నితీష్ కుమార్ రాజకీయ జీవితానికి 'పిండ ప్రదానం' చేయడానికే అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆధార్‌ను విలువైన ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే. ఆధార్ ప్రామాణికత, వాస్తవికతను పరీక్షించే అధికారం అధికారులకే అప్పగిస్తున్నామని తెలిపింది.
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పాట్నా హైకోర్టు దోషిగా నిర్దారించడంపై తొమ్మిదిన్నరేళ్లు జైలు శిక్ష అనుభవించిన రాజ్‌బల్లభ్ యాదవ్ గత నెలలో విడుదలయ్యారు. అయితే, బిహార్ ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.