• Home » Betting apps

Betting apps

Hyderabad Betting Suicide: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు విద్యార్థి బలి..

Hyderabad Betting Suicide: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు విద్యార్థి బలి..

ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన త్వరగా డబ్బు సంపాదించి ధనవంతులు అయిపోవచ్చు అనే ఆశతో.. యువత బెట్టింగ్ యా‌ప్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇంట్లో ఉన్న డబ్బులు యాప్‌లో బెట్టింగ్ చేస్తూ.. అవి పోయాక అందినకాడికి అప్పులు చేసి యాప్‌లలో పెట్టి దిక్కుతోచని స్థితికి చేరుతున్నారు.

Illegal Betting Case: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఈడీ దాడులు, కొత్తగా 50.33 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

Illegal Betting Case: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఈడీ దాడులు, కొత్తగా 50.33 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కెసి వీరేంద్ర అక్రమ ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ తాజాగా జరిపిన సోదాల్లో రూ. 50.33 కోట్ల విలువైన 40 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది. దీంతో మొత్తం 150 కోట్లకు..

Cricket Betting: బ్యాంకు బంగారం తాకట్టు పెట్టి క్రికెట్‌ బెట్టింగ్‌

Cricket Betting: బ్యాంకు బంగారం తాకట్టు పెట్టి క్రికెట్‌ బెట్టింగ్‌

బ్యాంక్‌లో పనిచేస్తున్న ఉద్యోగులే బ్యాంకుకు కన్నం వేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఖాతాదారులు తమ అవసరాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన 25కిలోల బంగారాన్ని కొల్లగొట్టారు.

AP News: ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడితే.. కటకటాలే..

AP News: ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడితే.. కటకటాలే..

దేశ వ్యాప్తంగా ఏటా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లపైన కేంద్రం కొరడా ఝళిపించింది. బెట్టింగ్‌లను నేరంగా పరిగణించింది. ఇక ఎవరైనా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడినా.. ఆన్‌లైన్‌ గేములు నిర్వహించినా.. వాటికి ప్రచారకర్తలుగా ఉన్నా.. జైలుశిక్ష పడేలా బిల్లు తీసుకొచ్చింది.

Betting Apps Online Gambling: బెట్టింగ్‌ యాప్‌లలో వాటా కంపెనీలకు నష్టాల మూట!

Betting Apps Online Gambling: బెట్టింగ్‌ యాప్‌లలో వాటా కంపెనీలకు నష్టాల మూట!

బెట్టింగ్‌ యాప్‌లతో జనాలు భారీగా నష్టపోగా.. ఆ కంపెనీల్లో వాటాలు కొన్న సంస్థలూ రూ.వందల కోట్లు నష్టపోతున్నాయి. బెట్టింగ్‌ యాప్‌లపై నిషేధం విధి స్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం..

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై కేంద్రం బిల్లు.. సజ్జనార్ ఏమన్నారంటే..

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై కేంద్రం బిల్లు.. సజ్జనార్ ఏమన్నారంటే..

Betting Apps: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం‌పై వీసీ సజ్జనర్ స్పందించారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఇప్పటికే చాలామంది బలయ్యారని అన్నారు.

Ministers Disqualification: సీఎం అయినా..పీఎం అయినా..అరెస్టయితే ఔట్‌

Ministers Disqualification: సీఎం అయినా..పీఎం అయినా..అరెస్టయితే ఔట్‌

ఐదు సంవత్సరాలు, అంతకు మించి శిక్షపడే అవకాశమున్న తీవ్రమైన క్రిమినల్‌ కేసుల్లో అరెస్టయి 30 రోజులు జైల్లో ఉండే మంత్రులను 31వ రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో...

Online Betting to Be a Crime: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌.. నేరం

Online Betting to Be a Crime: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌.. నేరం

విద్యార్థులు, యువత జీవితాలతో చెలగాటమాడుతున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

Online Betting Games: ఆన్‌లైన్‌ బెట్టింగ్ ఇక నేరమే.. గేమింగ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

Online Betting Games: ఆన్‌లైన్‌ బెట్టింగ్ ఇక నేరమే.. గేమింగ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తూ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది.

Manchu Lakshmi: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

Manchu Lakshmi: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

బెట్టింగ్‌ యాప్స్‌ కేసుకు సంబంధించి సినీ నటీ మంచు లక్ష్మి బుఽధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి