• Home » Bengaluru

Bengaluru

తీవ్ర విషాదం.. బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి

తీవ్ర విషాదం.. బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి

బెంగుళూరు శివారు తమకూరు రోడ్డులోని జిందాల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కేఎస్ఆర్టీసీ బస్సును కారు ఢీకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

కూతురి దారుణం.. జ్యోతిష్యుడు చెప్పాడని తల్లి హత్య

కూతురి దారుణం.. జ్యోతిష్యుడు చెప్పాడని తల్లి హత్య

కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. జ్యోతిష్యుడు చెప్పాడని ఓ కూతురు ఘాతుకానికి ఒడిగట్టింది. కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేసింది.

తల్లిదండ్రులను చంపిన టెకీ! అమెరికా నుంచి వచ్చి..

తల్లిదండ్రులను చంపిన టెకీ! అమెరికా నుంచి వచ్చి..

డబ్బు కోసం తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉదంతం బెంగళూరులో వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

స్కూటర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్ లోనే ఇద్దరు చిన్నారులు..

స్కూటర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్ లోనే ఇద్దరు చిన్నారులు..

నార్త్ బెంగళూరులోని తనిసంద్ర సమీపంలో ఒక స్కూల్ బస్సు స్కూటర్ ను ఢీకొట్టింది. అనంతరం కిందపడిన ఇద్దరి చిన్నారుల పైనుంచి దూసుకెళ్లడంతో వారిద్దరూ మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

నడిరోడ్డుపై గొడవ.. కారు బానెట్‌పై ప్రత్యర్థి ఉండగానే..

నడిరోడ్డుపై గొడవ.. కారు బానెట్‌పై ప్రత్యర్థి ఉండగానే..

నడిరోడ్డుపై ఇద్దరు డ్రైవర్ల మధ్య చోటుచేసుకున్న గొడవ దారుణానికి తెరతీసింది. ఓ కారు డ్రైవర్.. గూడ్స్ వెహికల్ డ్రైవర్‌ను చంపడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గన్నుతో ధురంధర్ పాటకు డ్యాన్స్.. చిక్కుల్లో కాంగ్రెస్ నాయకుడు..

గన్నుతో ధురంధర్ పాటకు డ్యాన్స్.. చిక్కుల్లో కాంగ్రెస్ నాయకుడు..

కర్ణాటక రాష్ట్రంలోని అఫ్జల్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్‌వై పాటిల్ అనుచరుడైన మతీన్ పాటిల్.. ధురంధర్ పాటకు గన్నుతో డ్యాన్స్ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిక్కుల్లోపడ్డారు. ఈ ఘటనపై పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కూతురి ఘాతుకం.. తల్లి ప్రైవేట్ ఫొటోలు తీసి..

కూతురి ఘాతుకం.. తల్లి ప్రైవేట్ ఫొటోలు తీసి..

బెంగళూరుకు చెందిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి మోజులో పడి కన్నతల్లికి ద్రోహం చేసింది. కన్న తల్లి ప్రైవేట్ ఫొటోలు తీసి ప్రియుడికి పంపింది.

ప్రేమించిన యువతికి మరొకరితో నిశ్చితార్థం.. బాడీబిల్డర్ బలవన్మరణం

ప్రేమించిన యువతికి మరొకరితో నిశ్చితార్థం.. బాడీబిల్డర్ బలవన్మరణం

మూడేళ్లుగా తాను ఎంతో గాఢంగా ప్రేమించిన ప్రియురాలు.. హఠాత్తుగా తనకు నిశ్చితార్థం జరిగిందని ప్రియుడికి చెప్పింది. అది విన్న ప్రియుడు తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగుళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఆయనే మా అధిష్టానం.. యతీంద్ర సిద్ధరామయ్యపై డీకే చురకలు

ఆయనే మా అధిష్టానం.. యతీంద్ర సిద్ధరామయ్యపై డీకే చురకలు

కర్ణాటకలో ఎలాంటి నాయకత్వ మార్పు లేదంటూ ఎమ్మెల్సీ యంత్రీంద సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారంనాడు స్పందించారు. ఆయనే (యతీంద్ర) మా అధిష్టానం అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.

సీజే రాయ్ కేసు.. వెలుగులోకి 9 పేజీల సూసైడ్ నోట్

సీజే రాయ్ కేసు.. వెలుగులోకి 9 పేజీల సూసైడ్ నోట్

సూసైడ్‌కు ముందు సీజే రాయ్ రాసిన తొమ్మిది పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి