ఈ కారుపై లక్షకు పైగా ఫైన్.. కారణం తెలిస్తే షాక్
ABN, Publish Date - Jan 16 , 2026 | 12:46 PM
బెంగళూరులో ఓ కారుపై భారీగా ఫైన్ ఉంది. కేవలం రూ. 70 వేల విలువ చేసే కారుపై లక్షకు పైగా జరిమానా ఉంది. ప్రస్తుతం ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సైతం వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు, జనవరి 16: సాధారణంగా వాహనాలకు వందల్లో, వేలల్లో మాత్రమే జరిమానాలు ఉంటాయి. చాలా అరుదుగా మాత్రమే లక్షల రూపాయల ఫైన్ అనేది ఉంటుంది. తాజాగా బెంగళూరులో ఓ కారుపై భారీగా ఫైన్ ఉంది. కేవలం రూ. 70 వేల విలువ చేసే కారుపై లక్షకు పైగా జరిమానా ఉంది. ప్రస్తుతం ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సైతం వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఆ కారుపై భారీగా జరిమానా పడటానికి కారణం తెలుసుకున్న జనం షాక్ అవుతున్నారు. మరి.. ఆ కారణం ఏమిటో తెలియాలంటే.. పై వీడియోను వీక్షించండి.
ఇవి కూడా చదవండి:
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్
కెనడా జట్టు కెప్టెన్‌గా భారత సంతతి వ్యక్తి
Updated at - Jan 16 , 2026 | 12:52 PM