ప్రపంచంలోనే రెండవ రద్దీ నగరంగా బెంగళూరు!

ABN, Publish Date - Jan 23 , 2026 | 08:49 AM

ప్రపంచంలోనే రెండో రద్దీ నగరంగా బెంగళూరు నిలిచింది. టామ్‌టామ్ ట్రాఫిక్ సూచీలో ఈ స్థానానికి చేరింది. ట్రాఫిక్ చిక్కుల పరంగా మొదటి స్థానంలో మెక్సికో సిటీ ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరం తాజాగా ప్రపంచంలోని రెండో రద్దీ నగరంగా నిలిచింది. ట్రాఫిక్ రద్దీకి సంబంధించి అంతర్జాతీయ లొకేషన్ టెక్నాలజీ కంపెనీ తాజాగా విడుదల చేసిన టామ్‌టామ్ జాబితాలో బెంగళూరు నెం.2గా నిలిచింది. ట్రాఫిక్ చిక్కులు అత్యధికంగా ఉన్న నగరంగా మెక్సికో సిటీ ప్రపంచంలోనే నెం.1 స్థానంలో నిలిచింది. ఐర్లాండ్‌కు చెందిన డబ్లిన్ నగరం నెం.3గా ఉంది.


ఇవీ చదవండి:

బ్రెజిల్‌ ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్‌ భారత్‌

Updated at - Jan 23 , 2026 | 08:50 AM