• Home » Bengaluru News

Bengaluru News

Bengaluru News: టీటీడీ బెంగళూరు కమిటీ చైర్మన్‌గా కనకమేడల వీరా

Bengaluru News: టీటీడీ బెంగళూరు కమిటీ చైర్మన్‌గా కనకమేడల వీరా

బెంగళూరు టీడీపీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడిగా దశాబ్దకాలానికి పైగా వ్యవహరించిన కనకమేడల వీరాంజనేయులు అలియాస్‌ వీరాను తిరుమల తిరుపతి దేవస్థానం బెంగళూరు కమిటీ చైర్మన్‌గా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త కమిటీలను నియమించే విషయంలో వాయిదాలు పడుతూ వచ్చింది.

MLA: యోగీ వస్తారు.. అప్పుడు మరింత కఠిన నిర్ణయాలే..

MLA: యోగీ వస్తారు.. అప్పుడు మరింత కఠిన నిర్ణయాలే..

ప్రధానమంత్రిగా ప్రస్తుతం నరేంద్రమోదీ ఉన్నారని భవిష్యత్తులో యోగీ ఆదిత్యనాథ్‌ వస్తారని అప్పుడు మరింత కఠిన నిర్ణయాలు తప్పవని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ వెల్లడించారు.

Devegowda: వీల్‌ చైర్‌లోనే పార్లమెంటుకు వెళ్తా..

Devegowda: వీల్‌ చైర్‌లోనే పార్లమెంటుకు వెళ్తా..

రాజకీయాలనుంచి రిటైర్డు అయ్యేది లేదని, ప్రస్తుతం 93ఏళ్లు అని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అయినా వీల్‌ చైర్‌లోనే పార్లమెంటుకు వెళ్తానని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. హాసన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెన్నై - బెంగళూరు నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, బెంగళూరు - హైదరాబాద్‌ హైవేల ప్రాధాన్యత ప్రధానమంత్రికి వివరించానని, వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ గ్రాంట్లు రానున్నాయన్నారు.

Bengaluru News: రాజకీయాల్లోకి సీఎం సిద్దరామయ్య మనవడు..

Bengaluru News: రాజకీయాల్లోకి సీఎం సిద్దరామయ్య మనవడు..

రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి.

Bengaluru News: దర్శకుడి కుటుంబ సభ్యులపై వరకట్నం కేసు నమోదు

Bengaluru News: దర్శకుడి కుటుంబ సభ్యులపై వరకట్నం కేసు నమోదు

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు ఎస్‌ నారాయణ్‌తో పాటు భార్య, కుమారుడిపై వరకట్నం కేసు నమోదయ్యింది. జ్ఞానభారతి పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నారాయణ్‌ రెండవ కుమారుడు పవన్‌ భార్య పవిత్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Viral Fever: విషజ్వరాలతో జనం విలవిల..

Viral Fever: విషజ్వరాలతో జనం విలవిల..

జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. వ్యాధులతో జనం విలవిల్లాడుతున్నారు. జ్వరాలతో బాధపడుతున్న జనం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లి పెద్ద మెత్తంలో డబ్బులు ఖర్చు చేసుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.

Bengaluru News: భార్యను చంపి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం..

Bengaluru News: భార్యను చంపి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం..

ఆరు నెలల గర్భంతో ఉన్న భార్యను హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నానికి పోలీసులు షాక్‌ ఇచ్చారు. అడ్వకేట్‌ అయిన భర్తతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్టు బెళగావి జిల్లా ఎస్పీ బీమాశంకర్‌ గుళేద్‌ తెలపారు. 7వ తేదీ కాగవాడ తాలూకా ఉగార గ్రామానికి చెందిన చైతాలి(23)ను హత్య చేసినట్టు ఎస్పీ తెలిపారు.

Bengaluru News: నీ భర్తను వదిలేసి రా.. నేను పెళ్లి చేసుకుంటాను..

Bengaluru News: నీ భర్తను వదిలేసి రా.. నేను పెళ్లి చేసుకుంటాను..

నీ భర్తను వదిలేసి రా నేను నిన్ను పెళ్లిచేసుకుంటాను’ అని మాజీ ప్రియుడు ఆమెను నమ్మించారు. నన్ను ప్రేమించావు. వేరే వాళ్లతో పెళ్లిచేసుకుని పోతే నేను ఏమికావాలి అని రోజూ ఫోన్‌ చేసి ప్రేమను ఒలకపోశాడు. మాయ మాటలు నమ్మి పెళ్లి చేసుకున్న భర్తనే కాదనుకుని ప్రియుడు వద్దకు వెళ్లింది.

Bengaluru News: బెళగావి ఆసుపత్రిలో నకిలీ నర్సు కలకలం

Bengaluru News: బెళగావి ఆసుపత్రిలో నకిలీ నర్సు కలకలం

బెళగావి మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి అనుబంధంగా ఉండే బిమ్స్‌ ఆసుపత్రిలో నకిలీ నర్సు సేవలందిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. రెండు మూడు నెలలుగా నర్సింగ్‌ విద్యార్థిగా చెప్పు కొని సేవలందిస్తున్నారు. ప్రతిరోజూ నర్సింగ్‌ యూనిపాంలో ఆసుపత్రికి వచ్చి సర్జికల్‌ వార్డు, ఓపీడీతోపాటు వివిధ విభాగాలలో తిరుగుతూ రోగులకు చికిత్సలు అందిస్తున్నారు.

CM Siddaramaiah: బ్యాలెట్‌ ఎన్నికలు సబబే..

CM Siddaramaiah: బ్యాలెట్‌ ఎన్నికలు సబబే..

గ్రేటర్‌ బెంగళూరుతోపాటు భవిష్యత్తులో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించే నిర్ణయంపై సీఎం సిద్దరామయ్య సమర్థించుకున్నారు. శుక్రవారం బెంగళూరులో సీఎం మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ రూపంలో ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి