Home » BCCI
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లీడ్స్ వేదికగా భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది.
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. లంక ప్లేయర్‌ను తోసేసిన వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది.
టీజీ టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ లీగ్‌కు బీసీసీఐ అనుమతులు లేవని పేర్కొంటూ అతడికి టీసీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్-ఎపై భారత్-ఎ జట్టు ఘన విజయం సాధించింది. 320 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్-ఎ జట్టు 36.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.
లఖ్‌నవూ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. విధ్వంసం సృష్టించింది. 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది.
లఖ్‌నవూ వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.
శ్రీలంక-ఎ ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో వైభవ్‌పై చర్యలు తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. ఈ వివాదంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు.
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎపై జరిగిన వన్డే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. సూపర్ ఓవర్‌లో భారత్-ఎపై శ్రీలంక-ఎ విజయం సాధించింది.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లోనూ ఇరుజట్ల ప్లేయర్లు హ్యాండ్‌షేక్ ఇచ్చుకోలేదు. ఈ అంశంపై పాక్ కోచ్ స్పందించాడు.