• Home » Bangladesh

Bangladesh

బంగ్లాదేశ్‌లో దారుణం.. కస్టడీలో హిందూ నాయకుడి మృతి

బంగ్లాదేశ్‌లో దారుణం.. కస్టడీలో హిందూ నాయకుడి మృతి

బంగ్లాదేశ్‌లో మైనార్టీ వర్గం హిందువులు ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితులకు సంబంధించి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. అవామీ లీగ్‌కు చెందిన మాజీ నాయకుడు కస్టడీలో ప్రాణాలు విడిచారు.

Ind Vs Pak: పాకిస్థాన్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్

Ind Vs Pak: పాకిస్థాన్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్

టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది.

రెండు అవినీతి కేసుల్లో షేక్ హసీనాకు పదేళ్ల జైలు

రెండు అవినీతి కేసుల్లో షేక్ హసీనాకు పదేళ్ల జైలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో స్థానిక కోర్టు సోమవారంనాడు పదేళ్ల జైలుశిక్ష విధించింది.

బంగ్లాదేశ్‌కు బడ్జెట్ వాత.. సాయం నిధులు సగానికి కట్

బంగ్లాదేశ్‌కు బడ్జెట్ వాత.. సాయం నిధులు సగానికి కట్

మైనారిటీ హిందువులపై దాడులు, హత్యాకాండకు పాల్పడుతున్న బంగ్లాదేశ్‌‌‌కు కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో గట్టి పంచ్ ఇచ్చింది. ఏటా విదేశీ సాయం కింద కేటాయించే బడ్జెట్ కేటాయింపుల్లో బంగ్లాదేశ్‌ వాటాను సగానికి సగం తగ్గించింది.

టీ20 ప్రపంచ కప్‌నకు దూరం.. బంగ్లాదేశ్‌లో కొత్త టోర్నమెంట్

టీ20 ప్రపంచ కప్‌నకు దూరం.. బంగ్లాదేశ్‌లో కొత్త టోర్నమెంట్

బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్.. తమ దేశ ఆటగాళ్ల కోసం ఓ కొత్త టీ20 టోర్నమెంట్‌ను ప్రారంభించనుంది. దీనికి ఓడోమ్మో బంగ్లాదేశ్ టీ20 కప్ 2026 అని పేరు పెట్టింది.

టీ20 ప్రపంచ కప్.. భారత్‌కు రాకపోవడం వల్ల బంగ్లా చాలా కోల్పోనుంది: సురేశ్ రైనా

టీ20 ప్రపంచ కప్.. భారత్‌కు రాకపోవడం వల్ల బంగ్లా చాలా కోల్పోనుంది: సురేశ్ రైనా

టీ20 ప్రపంచ కప్ సమీపిస్తోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో.. రీప్లేస్‌మెంట్‌గా ఐసీసీ స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు.

టీ20 వరల్డ్ కప్-2026 నుంచి  బంగ్లా ఔట్.. తొలిసారి స్పందించిన శ్రీలంక

టీ20 వరల్డ్ కప్-2026 నుంచి బంగ్లా ఔట్.. తొలిసారి స్పందించిన శ్రీలంక

టీ20 ప్రపంచకప్‌-2026 నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మౌనంగా ఉన్న శ్రీలంక తాజాగా స్పందించింది. ఆ దేశ క్రికెట్‌ బోర్డు కార్యదర్శి బందులా దిస్సనాయకే బంగ్లా అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. భారత్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్..

బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. భారత్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్..

ప్రపంచ కప్-2026 విషయంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో పర్యటించమని స్పష్టం చేసిన బంగ్లాదేశ్.. తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా రైఫిల్‌ అండ్ పిస్టల్‌ ఛాంపియన్‌షిప్‌-2026 కోసం తమ బృందాన్ని భారత్‌కు పంపేందుకు బంగ్లా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..

టీ20 ప్రపంచ కప్ 2026.. 100 మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ తిరస్కరణ

టీ20 ప్రపంచ కప్ 2026.. 100 మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ తిరస్కరణ

టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లా విషయంలో ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కవరేజీ కోసం అప్లై చేసుకున్న ఏకంగా వంద మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. బంగ్లా మీడియాను ఐసీసీ దూరం పెట్టడం వెనుక కారణాలేమీ తెలియరాలేదు.

బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 విషయంలో బంగ్లాను పాక్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ బంగ్లాను రెచ్చగొడుతోందని.. ఇది పద్ధతి కాదని ఆయన వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి