చొరబాటుదారులకు చెక్.. బెంగాల్ బోర్డర్లో కంచె
ABN, Publish Date - May 22 , 2026 | 09:55 PM
పశ్చిమ బెంగాల్‌లో అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది.
పశ్చిమ బెంగాల్‌లో అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. సరిహద్దు భద్రతా దళాలకు (BSF) అవసరమైన భూమిని త్వరితగతిన బదిలీ చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణ పనులను కేవలం 45 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
ఇవి చదవండి
ఏపీ సమాచార కమిషన్ సంచలన తీర్పు.. ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..
ఐపీఎల్ 2026: విజృంభించిన హైదరాబాద్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
Updated at - May 22 , 2026 | 09:55 PM