• Home » Bangladesh

Bangladesh

బంగ్లా ఎన్నికల్లో ఢాకా నుంచి హిందూ అభ్యర్థి ఘన విజయం

బంగ్లా ఎన్నికల్లో ఢాకా నుంచి హిందూ అభ్యర్థి ఘన విజయం

బీఎన్‌పీ నుంచి హిందూ అభ్యర్థిగా ఢాకా-3 నుంచి పోటీ చేసిన గయేశ్వర్ చంద్ర రాయ్ ఈ ఎన్నికల్లో తన సమీప జమాతే-ఇ-ఇస్లామీ అభ్యర్థి మహమ్మద్ షహినూర్ ఇస్లాంపై విజయం సాధించారు.

బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం.. తారిఖ్ రెహ్మాన్‌కు మోదీ అభినందనలు

బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం.. తారిఖ్ రెహ్మాన్‌కు మోదీ అభినందనలు

పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్‌పీ ఘనవిజయం సాధించడంతో తారిఖ్ రెహ్మాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది నిర్ణయాత్మకమైన గెలుపుగా అభివర్ణించారు.

బంగ్లాదేశ్‌లో తారిక్ రెహ్మాన్ హవా.. పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకెళ్తున్న బీఎన్‌పీ..

బంగ్లాదేశ్‌లో తారిక్ రెహ్మాన్ హవా.. పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకెళ్తున్న బీఎన్‌పీ..

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) సత్తా చాటుతోంది. 17 సంవత్సరాల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోనీ బీఎన్‌పీ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తారిక్ రెహ్మాన్ పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు.

పరిశీలకులను పంపాలని ఆహ్వానం వచ్చింది.. బంగ్లా ఎన్నికలపై ఎంఈఏ

పరిశీలకులను పంపాలని ఆహ్వానం వచ్చింది.. బంగ్లా ఎన్నికలపై ఎంఈఏ

బంగ్లాదేశ్‌లో పార్లమెంటు ఎన్నికలకు పరిశీలకులను పంపాలని భారత్‌కు అధికారిక ఆహ్వానం అందిందని, అయితే దీనికి దూరంగా ఉండాలని భారత్ నిర్ణయం తీసుకుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.

బంగ్లాదేశ్‌లో మరో ఘోరం.. హిందూ వ్యక్తి దారుణ హత్య..

బంగ్లాదేశ్‌లో మరో ఘోరం.. హిందూ వ్యక్తి దారుణ హత్య..

బంగ్లాదేశ్‌లో హిందువులపై అకృత్యాలు ఆగటం లేదు. హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీపూ చంద్రదాస్ హత్య దగ్గరినుంచి ఇప్పటి వరకు 20 మందికిపైగా హిందువులు దారుణ హత్యకు గురయ్యారు.

బంగ్లాదేశ్‌ ఆటగాళ్లకు పాకిస్థాన్ ఘోర అవమానం

బంగ్లాదేశ్‌ ఆటగాళ్లకు పాకిస్థాన్ ఘోర అవమానం

టీ20 ప్రపంచకప్-2026 ప్రారంభానికి ముందు జరిగిన నాటకీయ పరిణామాలు అందరికి తెలిసిందే. ముఖ్యంగా బంగ్లాదేశ్ భారత్‌లో ఆడనంటూ బెట్టు చేసి.. చివరకు టోర్నీ నుంచే వైదొలిగింది. ఈ క్రమంలో బంగ్లాకు మద్దతు ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చిన పాకిస్థాన్.. తాజాగా బంగ్లా ప్లేయర్‌ను ఘోరంగా అవమానించింది.

అమెరికా-బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్.. భారత్‌కు ఇబ్బందేనా..

అమెరికా-బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్.. భారత్‌కు ఇబ్బందేనా..

భారత్‌పై వాణిజ్య సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 18 శాతానికి తగ్గించడంతో ఎగుమతిదారులు చాలా సంతోషపడ్డారు. అయితే బంగ్లాదేశ్‌తో కూడా అమెరికా ట్రేడ్ డీల్ కుదుర్చుకుని ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం నిలువనీయలేదు.

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి హత్య.. బాధిత కుటుంబానికి భారీ పరిహారం

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి హత్య.. బాధిత కుటుంబానికి భారీ పరిహారం

బంగ్లాదేశ్‌లో గతేడాది ఓ హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. అతడి కుటుంబానికి ప్రభుత్వం తాజాగా పరిహారాన్ని ప్రకటించింది. వారికి ఇల్లు కూడా కట్టిస్తామని తెలిపింది.

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదే‌శ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ మరో హిందువును దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. మైమెన్ సింగ్ జిల్లాలో సుషేన్ చంద్ర సర్కార్ అనే బియ్యం వ్యాపారి ఈనెల 9వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్‌-2026 నుంచి వైదొలగి చాలా పెద్ద తప్పు చేశామనే భావనలో బంగ్లాదేశ్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది. ఈ క్రమంలో బిగ్ రిలీఫ్ లభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి