• Home » AV Ranganath

AV Ranganath

Hyderabad: వామ్మో.. హైడ్రా కూల్చివేతలు మళ్లీ..

Hyderabad: వామ్మో.. హైడ్రా కూల్చివేతలు మళ్లీ..

ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను గత నెలలో హైడ్రా అధికారులు పలు శాఖల అధికారుల సమన్వయంతో కూల్చి వేసిన విషయం తెలిసిందే. అక్టోబరులో మళ్లీ భారీ స్థాయిలో కూల్చివేతలు చేపడతామని స్థానికులకు చెప్పి వెళ్లారు.

Hydra Operations in Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక చర్యలు..

Hydra Operations in Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక చర్యలు..

మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్‌కు వరద పోటెత్తిందని రంగనాథ్ తెలిపారు.

Etala Rajender Warning to Revanth: వారి జోలికొస్తే మాడి మసైపోతావ్.. రేవంత్ ప్రభుత్వానికి ఈటల మాస్ వార్నింగ్

Etala Rajender Warning to Revanth: వారి జోలికొస్తే మాడి మసైపోతావ్.. రేవంత్ ప్రభుత్వానికి ఈటల మాస్ వార్నింగ్

రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూలగొట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.

 Hydra Tension: హైడ్రా కూల్చివేతల్లో ఉద్రిక్తత.. ఎందుకంటే..

Hydra Tension: హైడ్రా కూల్చివేతల్లో ఉద్రిక్తత.. ఎందుకంటే..

గాజులరామారంలో ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాజులరామారం పరిధిలోని ప్రభుత్వ సర్వేనెంబర్ - 307లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

Hyderabad: నాలాలో గల్లంతైన వారి కోసం డ్రోన్లతో గాలింపు

Hyderabad: నాలాలో గల్లంతైన వారి కోసం డ్రోన్లతో గాలింపు

మాంగార్‌ బస్తీ, ముషీరాబాద్‌ వినోభానగర్‌లోని నాలాల్లో పడి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మూడు రోజులుగా హైడ్రా డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నా ఫలితం లభించలేదు.

Ranganath on Mangar Slum Incident: మంగర్ బస్తీ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే..

Ranganath on Mangar Slum Incident: మంగర్ బస్తీ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్‌లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.

AV Ranganath: బాధ్యులపై చర్యలకు ఆదేశం..

AV Ranganath: బాధ్యులపై చర్యలకు ఆదేశం..

యాకుత్‌పురా మౌలా కా చిల్లాలో జరిగిన క్యాచ్‌పిట్‌ ప్రమాద ఘటనను హైడ్రా తీవ్రంగా పరిగణించింది. వరద నీటి కాలువలో వ్యర్థాలు తొలగించి తిరిగి మూత ఏర్పాటు చేయలేదని గుర్తించిన కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.

HYDRA: హైడ్రా పేరిట మోసం.. రూ.50 లక్షలు వసూలు

HYDRA: హైడ్రా పేరిట మోసం.. రూ.50 లక్షలు వసూలు

ఓ వ్యక్తితో కలిసి డిజిటల్‌ మీడియా ప్రతినిధులు హైడ్రా పేరు చెప్పి కొందరు రూ.50 లక్షలు వసూలు చేయడంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైడ్రాకు ఫిర్యాదు చేయాలనుకుంటే బుద్ధభవన్‌లోని సంస్థ కార్యాలయంలో అధికారులను నేరుగా సంప్రదించాలని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

HYDRA: 1070 హైడ్రా టోల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి..

HYDRA: 1070 హైడ్రా టోల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి..

ప్రజలకు మరింత చేరువయ్యేందుకు హైడ్రా టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణ/కబ్జాలు, విపత్తుల నిర్వహణ సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1070ను కేటాయించింది. ఇప్పటి వరకు ప్రజావాణి, ఎక్స్‌ ద్వారానే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండగా.. తాజాగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

AV Ranganath: బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

AV Ranganath: బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

బతుకమ్మ కుంట అభివృద్ధిపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. చెరువును కాపాడేందుకు శాశ్వత సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి