Home » Australia
భారత్, ఆస్ట్రేలియా మధ్య దృఢమైన దౌత్యబంధం ఉందని ప్రధాని మోదీ కామెంట్ చేశారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి మెల్‌బోర్న్ మార్వెల్ స్టేడియంలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి 30 వేల మందికిపైగా ఎన్ఆర్ఐలు హాజరుకావడంతో స్టేడియం కిక్కిరిసింది.
భారతదేశపు మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్'కు అంతర్జాతీయ మద్దతు లభించింది. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్‌కు ఆస్ట్రేలియాకు చెందిన కోకోస్ దీవులలో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు.
మూడు దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆస్ట్రేలియా చేరుకున్నారు. మెల్‌బోర్న్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం లభించింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి జగజ్జేతగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో హర్మన్ సేన.. భీకర ఆస్ట్రేలియాతో తలపడనుంది. లార్డ్స్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
పాక్ పోలీసుల కాల్పుల్లో 9 ఏళ్ల ఆస్ట్రేలియా బాలిక దుర్మరణం చెందడం కలకలం రేపుతోంది. జూన్ 10న ఈ దారుణం జరిగింది. ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి బాధ్యులకు శిక్ష పడేలా చేయాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్ వన్డే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌లో విజయం సాధించింది.
వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.
ఆస్ట్రేలియా చరిత్రలోనే అతిపెద్ద అక్రమ విదేశీ కీటకాల రవాణా గుట్టురట్టయింది. అక్రమంగా బొద్దింకలు పెంచుతున్న స్థావరంపై వన్యప్రాణి సంరక్షణ అధికారులు దాడులు చేశారు. మడగాస్కర్ హిస్సింగ్ జాతికి చెందిన లక్ష బొద్దింకలను సీజ్ చేశారు.