Home » Athletics
అంచనాలకు తగ్గట్టే లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రజతం సాధించాడు. గత క్రీడల్లోనూ రజత పతకం సొంతం చేసుకొన్న శ్రీశంకర్ రెండో ప్రయత్నంలో..
ఆసియా క్రీడలు 2026లో భారత షూటర్ ఈషా సింగ్ సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది.
షాట్‌పుటర్ తజిందర్ పాల్ తూర్ హ్యాట్రిక్ స్వర్ణంపై గురిపెట్టగా.. లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ పతకం రంగు..
జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలతో మెరిశారు. బుధవారం జరిగిన...
16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ద్రోణాచార్య అవార్డు గ్రహీత జిమ్నాస్టిక్స్ కోచ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ సిల్వర్ లెవెల్ మీట్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ పతకం సాధించింది..
ఇక్కడ ప్రారంభమైన అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ల్లో భారత్‌కు చెందిన ముగ్గురు ఫైనల్లోకి...
ప్రపంచ జూనియర్ స్వ్కాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ ప్లేయర్ అనహత్ సింగ్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సెమీ ఫైనల్‌లో ఈజిప్ట్‌కు చెందిన బార్బ్ సమేహ్‌ను నాలుగు గేమ్‌ల్లో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
తెలుగమ్మాయి ప్రవల్లిక నరిమల్ల అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో సహచర అథ్లెట్లతో కలిసి మహిళల 4గీ400 మీటర్ల రిలేలో భారత్‌కు స్వర్ణ పతకం అందించింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్స్‌లో...
భారత స్ప్రింటింగ్ సంచలనం అనిమేశ్ కుజుర్ మరో అరుదైన ఘనత సాధించాడు. పుమా ఫాస్ట్ ఆర్మ్స్-ఫాస్ట్ లెగ్స్ 2026 అథ్లెటిక్స్ మీట్‌లో పురుషుల 100 మీటర్ల ఫైనల్ పోరులో 10.14 సెకన్లలోనే రేసు పూర్తి చేసి రన్నరప్‌గా నిలిచాడు.