Share News

రాము జాతీయ రికార్డు

ABN , Publish Date - Oct 28 , 2026 | 01:50 AM

జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో శాట్‌ అథ్లెటిక్స్‌ అకాడమీ అథ్లెట్‌ ఎల్‌.రాము జాతీయ రికార్డుతో స్వర్ణం కొల్లగొట్టాడు.

రాము జాతీయ రికార్డు
Ramu

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో శాట్‌ అథ్లెటిక్స్‌ అకాడమీ అథ్లెట్‌ ఎల్‌.రాము జాతీయ రికార్డుతో స్వర్ణం కొల్లగొట్టాడు. చెన్నైలో జరిగిన అండర్‌-18 బాలుర 400 మీటర్ల రేసును రాము 46.80 సెకన్లలో ముగించి సరికొత్త రికార్డుతో పసిడి అందుకున్నాడు. ఇక, ఇదే టోర్నీలో రాము 200 మీటర్ల రేసులో రజతం నెగ్గాడు.


ఇవి కూడా చదవండి:

ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..

Updated Date - Oct 28 , 2026 | 01:50 AM