Home » Atchannaidu Kinjarapu
తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ శాసనమండలిలో ప్రకటన ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంపై ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు.. స్టేట్‌మెంట్‌కు సిద్ధమంటూ రాతపూర్వకంగా లేఖ ఇచ్చారు.
ఏపీ శాసనమండలిలో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడియం వద్ద నిరసనకు దిగారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పథకం నిలిపివేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. రాయలసీమ అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
మత్స్యకార కుటుంబాలకు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న గ్రూప్ యాక్సిడెంట్ ఇన్యూరెన్స్ స్కీమ్ సొమ్ము విడుదలకు మంత్రి అచ్చెన్నాయుడు చొరవ చూపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అన్నదాతలని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
ఏపీ శాసనమండలిలో తిరుపతి లడ్డూలో కల్తీ జరుగలేదని వైసీపీ నాయకులు చెప్పింది అబద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చ జరపాలంటే ముందు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చేస్తున్న హంగామాపై మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘చీజ్‌కి నెయ్యికి తేడా తెలియని ప్రతిపక్షం ఉండటం మన దౌర్భాగ్యం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం సంబంధం లేని అంశాలని సభ దృష్టికి తీసుకొచ్చి.. సభలో పెద్ద డ్రామా సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు..
ఏపీ శాసనసభలో శనివారం మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు..
యువత సాగు వైపు మళ్లాలంటే వ్యవసాయ రంగం లాభదాయకంగా మారాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. పంటలను కాపాడేందుకు రైతులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని తెలిపారు మంత్రి.