Home » Artificial Intelligence
ఏఐతో కాపీ కొట్టే విద్యార్థుల సంఖ్య ఎక్కువైపోతుండటంతో నిజాయితీగా ఉండే విద్యార్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాము కాపీ కొట్టలేదని నిరూపించుకునేందుకు యూనివర్సిటీ విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.
ఏఐ రాకతో తన జీవితం తలకిందులైపోయిందంటూ ఓ టెకీ షేర్ చేసిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఏఐని వాడుకోవడం సబబేనని 90 శాతం మంది భారతీయులు భావిస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఏఐ ఇచ్చే ఫలితాలను తాము విశ్వసిస్తు్న్నట్టు 76 శాతం మంది భారతీయులు తెలిపారు.
ఏఐ ప్రభావంతో వైట్ కాలర్ ఉద్యోగాలు కనుమరుగు కానున్నాయని ఓ మార్కెట్ ఎనలిస్టు పేర్కొన్నారు. ఫలితంగా ఉద్యోగాలపై ఆధారపడే మధ్య తరగతి వర్గం కూడా కనుమరుగు కావొచ్చని తెలిపారు.
YouTube New AI Music Tool: యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్ వేరే వాళ్ల మ్యూజిక్ లేదా వీడియోలు నచ్చినట్టుగా వాడే అవకాశం ఉండదు. కానీ, YouTube కొత్తగా ప్రవేశపెట్టిన AI ఫీచర్ సాయంతో కాపీరైట్ భయం లేకుండా హ్యాపీగా మీకు మీరే ఉచితంగా సంగీతం సృష్టించుకోవచ్చు.
భారత్‌కు భారీ ఏఐ మోడల్స్ లేవన్న బాధొద్దని ఆధార్ రూపకర్త నందన్ నీలేకని వ్యాఖ్యానించారు. భారత్‌కు ఇప్పటికే చిన్న తరహా ఏఐ మోడల్స్ ఉన్నాయని, వాటిని విస్తరించడంపై దృష్టిపెట్టాలని అన్నారు.
మనిషి బుర్రకు పని చెప్పే రోజులు పోయాయి. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ మనిషి బుర్రకు పని చెప్పకుండా చేస్తోంది. అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా, ఓ మనిషి ప్రాణాలను ఏఐ కాపాడింది.
ప్రస్తుత ఏఐ ఏజెంట్లకు భిన్నంగా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే ఓ ఏఐ ఏజెంట్‌ను చైనా స్టార్టప్ సంస్థ రూపొందించింది. ప్రస్తుతం శాస్త్రప్రపంచంలో ఇదో సంచలనంగా మారివంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్లో కూడా పోటీ క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొత్తగా మార్కెట్లోకి మరో ఏఐ వచ్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
AI ChatBots News: ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు... నిజంగానే జరిగిన సంఘటన.. రెండు AI చాట్‌బాట్స్ మనుషులు మాట్లాడుకునే భాషను వదిలి, ఒకదానితో ఒకటి అవి మాత్రమే అర్థం చేసుకునే రహస్య భాషలో సంభాషించాయి. అవును.. ఇది మనం ఊహించిన భవిష్యత్తు కాదు.. ఇప్పటికే జరుగుతున్న వాస్తవం..