• Home » AP News

AP News

 గ్రామీణులకు నాణ్యమైన వైద్యం

గ్రామీణులకు నాణ్యమైన వైద్యం

గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లు కీలకపాత్ర పోషిస్తాయని మంత్రి సత్యకుమార్‌ చెప్పారు. రాష్ట్రంలో నిర్మించిన ‘ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌-విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌’ భవనాలను ఆయన ప్రారంభించారు.

కనీస దరఖాస్తులు వస్తేనే లాటరీ

కనీస దరఖాస్తులు వస్తేనే లాటరీ

మద్యం షాపుల లైసెన్సుల జారీకి లాటరీ నిర్వహణపై ఎక్సైజ్‌ శాఖ దరఖాస్తుల సంఖ్యపై మరో నిర్ణయం తీసుకుంది.

రొయ్యల కాలువ మరమ్మతు పనుల్లో అవినీతి

రొయ్యల కాలువ మరమ్మతు పనుల్లో అవినీతి

గూడూరు డివిజన్‌ జల వనరుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు శ్రీనివాసరావు, ఏఈఈ కృష్ణయ్య, డిఈఈ రవీంద్రబాబు డబ్బుల కోసం పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు.

చింతలపూడి అంచనా వ్యయాన్ని రూ.8,075.17 కోట్లకు పెంచండి

చింతలపూడి అంచనా వ్యయాన్ని రూ.8,075.17 కోట్లకు పెంచండి

చింతలపూడి ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని రూ.8075.17 కోట్లకు పెంచాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది. గోదావరి, కృష్ణా జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే కీలకమైన పథకం ఇది.

అగ్రిగోల్డ్‌ బాండ్ల పరిశీలనకు ప్రత్యేక కేంద్రాలు

అగ్రిగోల్డ్‌ బాండ్ల పరిశీలనకు ప్రత్యేక కేంద్రాలు

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీఐడీ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

‘అనంత’లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ

‘అనంత’లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం, వజ్రకరూర్‌ మండలం కడమలకుంటు గ్రామాల్లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌ మంగళవారం ప్రకటించారు.

244 పోస్టులతో 3 నోటిఫికేషన్లు

244 పోస్టులతో 3 నోటిఫికేషన్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ ప్రారంభించింది. సోమవారం అర్థరాత్రి మూడు నోటిఫికేషన్లు జారీచేసింది.

శ్రీవారి హుండీ ఆదాయం కొత్త రికార్డు

శ్రీవారి హుండీ ఆదాయం కొత్త రికార్డు

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన తొమ్మిది నెలల్లో భక్తులు రూ.1,129.04 కోట్ల విలువైన కానుకలు సమర్పించారు. సాధారణంగా వారాంతాలు, విశేష పర్వదినాలు, ఉత్సవాల సమయంలోనే తిరుమలలో హుండీ ఆదాయం ఎక్కువగా లభిస్తుంటుంది.

పునర్నిర్మాణానికి 3 సూత్రాలు

పునర్నిర్మాణానికి 3 సూత్రాలు

‘ప్రతి కుటుంబానికీ భరోసా.. ప్రతి వర్గానికీ అండ.. ప్రతి ప్రాంతానికీ అవకాశం’ నినాదంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జోరు పెంచింది. ఛిన్నాభిన్నమైన వ్యవస్థలను రెండేళ్ల పాలనలో చక్కదిద్దింది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన...

విశాఖ నేవీపై హనీట్రాప్‌

విశాఖ నేవీపై హనీట్రాప్‌

రాష్ట్రంలో గూఢచారుల హనీట్రాప్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. విశాఖ నేవీలో పనిచేస్తున్న ఉద్యోగులను ట్రాప్‌ చేసి, దేశానికి చెందిన కీలక రహస్యాలను పాకిస్థాన్‌కు చేర్చేందుకు జరిగిన కుట్రను ఏపీ కౌంటరు ఇంటెలిజెన్స్‌ (సీఐ సెల్‌) ఛేదించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి