Share News

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో భారీగా అక్రమాలు: తల్లిదండ్రులు

ABN , Publish Date - Feb 21 , 2026 | 04:24 AM

‘ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో అనేక అక్రమాలు జరిగాయి. దీనిపై విచారణ జరిపించాలి’అని ది పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ డిమాండ్‌ చేసింది.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో భారీగా అక్రమాలు: తల్లిదండ్రులు

అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ‘ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో అనేక అక్రమాలు జరిగాయి. దీనిపై విచారణ జరిపించాలి’అని ది పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పలు అంశాలపై ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శికి సంఘం ప్రతినిధులు మలిరెడ్డి కోటారెడ్డి, నరహరి శిఖరం, జి.ఈశ్వరయ్య ఓ వినతిపత్రం పంపారు. ఇటీవల ముగిసిన ప్రాక్టికల్స్‌లో అనేక కాలేజీలు, విద్యార్థుల నుంచి భారీగా నగదు వసూలు చేశాయని ఆరోపించారు.

Updated Date - Feb 21 , 2026 | 04:25 AM