Home » AP News
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలను మరింత సులభతరం చేసే దిశగా సరికొత్త ఆలోచనలకు రూపకల్పన జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర ‘స్టే’ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది.
అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమవుతాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
‘ప్రతి వ్యవస్థ కాలపరీక్షను, రాజకీయ మార్పులను తట్టుకునేలా ఉండాలి. ఈ విషయంలో మీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం.
గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలందిస్తున్న 264 విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు రూ.103.61 కోట్లతో నిర్మించిన కొత్త భవనాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ 6న ప్రారంభించనున్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులను ప్రాజెక్టు అథార్టీ సీఈవో సంజీవ్ వోహ్ర శనివారం పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణంలో ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వొద్దని సూచించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అస్వస్థతకు గురయ్యారు.
‘సర్ పేరుతో దేశవ్యాప్తంగా 13కోట్ల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం అంటే పౌరుల ప్రాథమిక హక్కును కాలరాయడమే’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, భారత మాజీ అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు రామచంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీజేపీ కార్యకర్తగా, ప్రధాని మోదీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు’
భూమి, ఆస్తిహక్కు వంటి సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. పౌరుల మధ్య ఉన్న స్థలవివాదాలు పరిష్కరించే...