• Home » AP News

AP News

కడపలో వివాహేతర సంబంధం కలకలం.. అత్త గొంతు కోసిన అల్లుడు

కడపలో వివాహేతర సంబంధం కలకలం.. అత్త గొంతు కోసిన అల్లుడు

వివాహేతర సంబంధం ఓ మహిళ దారుణహత్యకు దారితీసింది. అత్త గొంతు కోసిన అల్లుడు.. అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అడిగిన చోట బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై దాడి

అడిగిన చోట బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై దాడి

మహిళలు అడిగిన చోట బస్సు ఆపడం లేదని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై ఓ కుటుంబం దాడికి పాల్పడింది. ఈ ఘటన పల్నాడు జిల్లా గురజాలలో చోటుచేసుకుంది.

అలిపిరిలో హైటెక్ వ్యభిచారం.. పలువురి అరెస్ట్

అలిపిరిలో హైటెక్ వ్యభిచారం.. పలువురి అరెస్ట్

తిరుపతి జిల్లాలోని అలిపిరిలో హైటెక్ వ్యభిచార గుట్టును పోలీసులు రట్టుచేశారు. వ్యభిచార గృహంపై ఆకస్మిక దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు.

సింగీతం శ్రీనివాసరావు మరణం చిత్ర సీమకు తీరని లోటు: మంత్రి దుర్గేశ్

సింగీతం శ్రీనివాసరావు మరణం చిత్ర సీమకు తీరని లోటు: మంత్రి దుర్గేశ్

ప్రముఖ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి సింగీతం శ్రీనివాస రావు మృతి పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలు తీసి విమర్శకుల ప్రశంసలు పొందిన గొప్ప దర్శకుడు సింగీతం మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు అని మంత్రి అన్నారు.

అమరావతిలో పాన్‌ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్‌

అమరావతిలో పాన్‌ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్‌

దేశవ్యాప్తంగా 23 ఐఐటీల నుంచి పట్టభద్రులైన ఐఐటియన్లతో అమరావతిలో ‘పాన్‌ ఐఐటీ వరల్డ్‌ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కౌన్సిల్‌ ప్రపంచంలోనే అతిపెద్ద అకడమియన్ల నెట్‌వర్క్‌గా నిలవనుందని వ్యాఖ్యానించారు.

రాజమండ్రి జైలుకు సాదిక్‌ఖాన్‌

రాజమండ్రి జైలుకు సాదిక్‌ఖాన్‌

పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు జగదీష్‌రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సాదిక్‌ఖాన్‌ రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది.

పేలిన బాయిలర్‌!

పేలిన బాయిలర్‌!

తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో బాయిలర్‌ పేలి ఐదుగురు కార్మికులు మృతిచెందారు.

కళాకారులకు గుర్తింపు కార్డులు

కళాకారులకు గుర్తింపు కార్డులు

కళాకారులకు డేటా బ్యాంకు ఏర్పాటు చేసి ప్రత్యేక గుర్తింపు కార్డులు అందిస్తామని మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. కళాకారుల సేవలను గౌరవించేలా ప్రత్యేక విధానంలో పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

 ఉత్తర భారతం నుంచి ‘నైరుతి’ నిష్క్రమణ

ఉత్తర భారతం నుంచి ‘నైరుతి’ నిష్క్రమణ

ఉత్తర, వాయవ్య భారతంలో పొడి వాతావరణం, రాజస్థాన్‌ పరిసరాల్లో అధిక పీడనం నేపథ్యంలో ఉత్తర, మధ్య భారతంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి ..

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోగా, క్యూలైన్‌ దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు విస్తరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి