Home » AP News
మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన జీతం.. అంటూ నిరుద్యోగ యువతకు వల విసిరారు. ట్రాప్లో పడిన వారి పేరు మీదే బ్యాంకు ఖాతాలు తెరిచి..
అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకుడు పట్నం ఫణీంద్ర ఓ వివాహితతో రాసలీల జరుపుతూ తీసుకున్న వీడియోను తానే పొరపాటున...
ఏపీలోని 15 నవోదయ విద్యాలయాల్లో 407 ఉపాధ్యాయ పోస్టులకు గాను 171 పోస్టులు(42శాతం) ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు.
గంజాయి డాన్ అరవ కామాక్షి ఇంట్లో మారణాయుఽధం బయటపడింది. పాత ఫ్రిజ్లో పొడవాటి కత్తి కనిపించింది.
ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ ‘అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల’ విధానాన్ని తీసుకొచ్చింది.
జగన్ హయాంలో జరిగిన రూ.మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ముంబై బులియన్ వ్యాపారి రోణక్కుమార్ జస్రాజ్ను ’సిట్’ అధికారులు అరెస్టు చేశారు.
తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారంపై దర్యాప్తు చేసి, నివేదికను సీఐడీ మంగళవారం సీల్డ్ కవర్లో హైకోర్టు ముందు ఉంచింది.
రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ రాకతో కొత్త ఉత్సాహంతో.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి లోకేశ్ అమెరికా, కెనడా పర్యటనలకు సిద్ధమయ్యారు.
విశాఖపట్నం వైపు ఐటీ కంపెనీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కార్యకలాపాల ప్రారంభానికి తేదీ ఖరారైంది. ఈనెల 12న విశాఖ ఐటీ పార్కు హిల్ నంబరు 2పై తాత్కాలిక సెంటర్ ప్రారంభించనుంది.
అమరావతి విస్తరణ, అభివృద్ధిలో భాగంగా రెండో విడత భూసమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.