• Home » AP News

AP News

మహిళా, శిశు సంక్షేమశాఖలో డీపీసీ

మహిళా, శిశు సంక్షేమశాఖలో డీపీసీ

రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖలో 1, 2వ స్థాయి గెజిటెడ్‌ పోస్టులకు పదోన్నతుల ప్యానళ్లను సిద్ధం చేసేందుకు ఉన్న డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ)ని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది.

పీసీబీలో ఇంజనీర్లకు పోస్టింగులు

పీసీబీలో ఇంజనీర్లకు పోస్టింగులు

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లో నలుగురు ఇంజనీర్లకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీపీఎస్సీ పరిధిలోకి వీఏఎస్‌ పోస్టులు

ఏపీపీఎస్సీ పరిధిలోకి వీఏఎస్‌ పోస్టులు

పశుసంవర్ధకశాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ల(వీఏఎస్‌) పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్‌ నిబంధనలు-1963ను సవరించారు.

అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు

అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఉప్పుకయ్యల భూములు కేంద్రానికి అప్పగింత

ఉప్పుకయ్యల భూములు కేంద్రానికి అప్పగింత

రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 20,377.73 ఎకరాల ఉప్పుకయ్యల భూములను కేంద్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్టుమెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రి అండ్‌ ఇంటర్నల్‌ ట్రాన్స్‌ఫర్‌(డీపీఐఐటీ) అంతర్జాతీయ పాలసీని జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర పరిధిలోని ఈ భూములను వెనక్కు తీసుకోవాల ని నిర్ణయించింది.

జీడిపప్పు తిరస్కరణ వాస్తవమే: జీసీసీ

జీడిపప్పు తిరస్కరణ వాస్తవమే: జీసీసీ

పార్వతీపురం నుంచి తిరుపతికి పంపిన జీడిపప్పును నాణ్యతా ప్రమాణాల పరిశీలన అనంతరం టీటీడీ తిరస్కరించిన విషయం వాస్తవమేనని గిరిజన సహకార కార్పొరేషన్‌(జీసీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ చైర్మన్‌ శోభిక తెలిపారు.

మార్క్‌ఫెడ్‌కు ధాన్యం కొనుగోళ్ల బాధ్యత

మార్క్‌ఫెడ్‌కు ధాన్యం కొనుగోళ్ల బాధ్యత

ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనూ ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌, ప్రభుత్వ ఎక్స్‌-అఫియో సెక్రటరీ కె. కన్నబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా పంపిణీ అవసరాల కోసం...

పేదల గృహ నిర్మాణంలో ఏపీ ఫస్ట్‌

పేదల గృహ నిర్మాణంలో ఏపీ ఫస్ట్‌

పేదల గృహ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ‘పీఎం ఆవాస్‌ యోజన(అర్బన్‌)-2.0 అవార్డులు -2026’లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాల కేటగిరీలో ఏపీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.

నాటి రాయితీ పరికరాలన్నీ వైసీసీ నేతల ఇళ్లల్లోనే!

నాటి రాయితీ పరికరాలన్నీ వైసీసీ నేతల ఇళ్లల్లోనే!

గత ప్రభుత్వంలో ఇచ్చిన రాయితీ యంత్ర పరికరాలన్నీ ప్రస్తుతం వైసీపీ నాయకులు, నాటి ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వాటిపై విచారణ జరిపి, తిరిగి రప్పిస్తున్నామని చెప్పారు.

‘అక్షరం అండ’తో... స్పోర్ట్పు కాంప్లెక్స్‌కు మోక్షం

‘అక్షరం అండ’తో... స్పోర్ట్పు కాంప్లెక్స్‌కు మోక్షం

‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ పేరుతో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన చర్చా వేదికలో ప్రస్తావించిన సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని క్రీడాకారులకు మంచి వేదిక అందుబాటులోకి వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి