Home » AP News
జిల్లాల్లో పాలనను బలోపేతం చేయడం, సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేందుకు పంచాయతీరాజ్ వ్యవస్థలకు పదునుపెట్టారు.
జనసేన పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయిలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సృష్టం చేశారు.
క నుంచి పార్టీకి ప్రతి రోజూ ఐదు గంటల సమయం కేటాయిస్తానని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.
పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) అరుదైన మైలురాయిని చేరుకుంది.
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షం కుమ్మేసింది. దిత్వా తుఫాను బలహీనపడి కొనసాగుతున్న వాయుగుండం బుధవారం పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. ఈ ప్రభావంతో ఉత్తర తమిళనాడుతోపాటు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి
రాష్ట్రంలో ‘స్క్రబ్ టైఫస్’ జ్వరాలు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 736 కేసులు నమోదయ్యాయి.
దివ్యాంగులు బలహీనులు కాదని, అత్యంత ప్రతిభావంతులని.. కొంచెం మద్దతిస్తే అద్భుతాలను సృష్టించే సత్తా వారి సొంతమని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ తీసుకువస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ప్రజా ఫిర్యాదులపై కలెక్టరేట్‌లో అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు.
దేశంలో ఎక్కడా కూడా పింఛన్లకు రూ.6 వేలు ఇచ్చే ప్రభుత్వం లేదని.. ఒక్క ఏపీలో మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రూ.3 వేల పింఛన్‌ను రూ.6వేలకు పెంచామని గుర్తుచేశారు.
రెండోవిడత భూసేకరణ కోసం గ్రామాల్లో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రెండో విడత భూ సేకరణ ప్రారంభవుతోందని వివరించారు. భూసమీకరణలో అనుభవం ఉన్న అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించామని పేర్కొన్నారు.