Home » Andhrapradesh
అడవి దారిలో క్రూర మృగాలు ఉంటాయి. వాటికి ఆపద కలిగించినా, ఆకలి వేసినా దాడి చేస్తాయి. కానీ ఆ అడవి మార్గంలో మృగానికి మించిన క్రూరత్వం ఉన్న మనిషి సంచరిస్తుంటాడు. ఎవరు కనిపించినా అటకాయించి దోచుకుంటాడు.
మరో మూడు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు దుర్మరణం చెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
13 చిన్నారి అపహరణకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఆ చిన్నారిని పొరుగింటి వారే అపహరించినట్లు గుర్తించారు. ప్రస్తుతం చిన్నారి సురక్షితంగా ఉందని, త్వరలోనే తీసుకొస్తామని పోలీసులు తెలుపుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మా ఆయన ఏమయ్యాడు.. పోలీసులు తీసుకెళ్లి మూడురోజులైంది.. ఏమయ్యాడో, ఎక్కడున్నాడో అంటూ.. ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఎస్పీ బంగ్లా వద్ద ఆయన కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఇందుకు సంబంధించిందిన వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయం వేడెక్కింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థిది నెలకొంది. అలాగే పెద్దారెడ్డిపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.
దందాలు, దౌర్జన్యాలు వైసీపీ నాయకుడు వేణురెడ్డికే చెల్లుబాటు అవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో ఇక్కడి ప్రజలకు అన్నీ తెలుసన్నారు.
పిల్లచేష్టలు ప్రాణం మీదకు వచ్చాయి. సరదాగా జరిగిన వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిని తీవ్ర గాయాలపాలు చేసింది. సరదాగా తొండను విసరడం.. ఇంటికి నిప్పుపెట్టడం, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కావడం.. జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చిత్రావతి నది నుంచి ఇసుకను పెద్దఎత్తున తోడేస్తున్నా.. సంబంధిత అధికారులు సట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇతర వాహనాల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఇంతజరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు.
జగన్ రాజకీయ కుట్ర బద్దలైందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆయన మాట్లాడుతూ..స్కిల్ డెవల్‌పమెంట్ వ్యవహారంలో చంద్రబాబునాయుడుపై నాటి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో పెట్టిన అక్రమ కేసును కోర్టు కొట్టివేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
మార్కెట్లో కోడిమాంసం ధరలు రోజురోజుకూ కొండెక్కొ కూర్చుంటున్నాయి.. అయితే.. రొయ్య మాత్రం తగ్గిపోతోంది. వ్యాధులు, సీడ్, ఫీడ్ నాణ్యత లోపంతో నష్టాలు బారిన పడిన ఆక్వా రంగం విస్తీర్ణంలో దాదాపు 70శాతం తగ్గిపోయింది. వివరాలిలా ఉన్నాయి.