Home » Andhrapradesh
గుంటూరు నగరంలో ఈ నెల ప్రారంభం నుంచి రేషన్ డీలర్లు, పౌర సరఫరాల ఉప తహసీల్దార్లు(సీఎస్ డీటీలు) మధ్యన వార్ నడుస్తోంది. జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల పేరుతో డీటీలు కొన్ని రేషన్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు.
వేసవి వచ్చింది. దొంగలకు కూడా సీజన్ ప్రారంభమైంది. సెలవుల్లో అనేక మంది ఇళ్లు వదిలి బంధువుల ఊర్లకు, విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నారు.
అనంతపురం జిల్లా ఆహారకల్తీ నిరోధక శాఖ అధికారులు ఇటీవల కాలంలో హోటళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలు పాటించిన హోటల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు.
శ్రామిక వర్గం తమ హక్కుల కోసం పోరాడిన స్మృత్యర్థం మే 1న 'మే డే' జరుపుకుంటున్నాం. కానీ సమాజానికి అన్నం పెట్టే రైతు నిత్యం శ్రమిస్తున్నా అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నాడని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి అన్నారు.
పల్నాడు జిల్లా నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గంలో కనిగిరి వరకు రైల్వేలైన్ నిర్మాణం పూర్తి కావడంతో గుంటూరు - కనిగిరి మధ్య ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఒక మెమూ రైలుని నడిపేందుకు అధికారులు ప్రతిపాదించారు.
వాతావరణశాఖ చెప్పినట్లే బుధవారం జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
తిరుపతి విమానాశ్రయంలో ఒకటిన్నర నెలలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు జారీ చేసే టికెట్లు మిగిలిపోతున్నాయి.
రెండు నెలల కిందట అనంతపురం జిల్లా పరిగి మండలం, కర్ణాటక సరిహద్దులో ఓ అస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఉత్తరాంధ్రలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో గోదావరి జలాలు ఎంతో కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించేందుకు పోలవరం ఎడమ కాలువే ప్రధాన ఆధారమన్నారు.
పార్లమెంట్ ఉభయసభల్లో మహిళా బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి చెందిన కూటమి మహిళా నేతలు ఢిల్లీకి వెళ్లారు.