Share News

RALLY: త్రివర్ణ పతాకంతో ర్యాలీ

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:26 AM

మండలకేంద్రంలోని ఎస్సీకాలనీలో గురువారం వెలుగు సంఘాల అమృత మండల సమాఖ్య ఆధ్వర్యంలో త్రివర్ణపతాక ర్యాలీ నిర్వహించారు. స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టినట్లు వారు తెలిపారు.

RALLY: త్రివర్ణ పతాకంతో ర్యాలీ
Members of the Mandal Samakhya rallying with the tricolor flag

అమడగూరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని ఎస్సీకాలనీలో గురువారం వెలుగు సంఘాల అమృత మండల సమాఖ్య ఆధ్వర్యంలో త్రివర్ణపతాక ర్యాలీ నిర్వహించారు. స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం ఆగస్టు 15 వరకు కొనసాగుతూ, మండలంలోని అన్ని పంచాయతీల్లో డీఆర్‌డీఏ వెలుగు సిబ్బందితో కలిసి నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు హరి, వెంకటరమణ, శంకర్‌నాయక్‌, రామాంజనప్ప, సమాఖ్య లీడర్లు మునిరత్నమ్మ, సభ్యులున్నారు.

Updated Date - Aug 08 , 2025 | 12:26 AM