Home » andhrajyothy
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశివారికి ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పండుగలు - ముఖ్యదినాలు మార్చి - 2026 19 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది, 21 రంజాన్, 23 శ్రీ లక్ష్మీ పంచమి
పేద్ద కత్తులు... ఆకాశం నుంచి ఎవరో రాయిలో దింపినట్టుగా ఉంటాయి. దూరం నుంచి ఆ దృశ్యం చూసి తీరాల్సిందే.
ఇప్పుడంటే ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది కానీ... ఒకప్పుడు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడాలంటే ఎస్టీడీ బూత్‌లే దిక్కు. ఇప్పుడు సరదాగా చూద్దామన్నా ఒక్క టెలిఫోన్ బూత్ కూడా కనిపించదు.
కూరగాయల్ని ముక్కలుగా తరిగి ఉప్పు పట్టించి రాత్రంతా ఉంచితే ముక్కల్లోని నీరు ఆస్మాసిస్ ప్రక్రియలో బైటకు వచ్చేస్తుంది.
డబ్బు కన్నా సమయానికీ, సౌలభ్యానికీ విలువనిచ్చే పట్టణ, నగర జీవితాల్లో మొబైల్ యాప్‌లు ఓ భాగమైపోయాయి. ఇప్పటిదాకా రకరకాల యాప్‌లు చూశాం.
ఫిట్‌నెస్ అంటే... కేవలం జనరేషన్ జెడ్, మిలీనియల్స్‌కు సంబంధించిన విషయం అనుకుంటే పొరపాటే. ఈ రోజుల్లో అన్ని వయసులవారికీ ఫిట్‌నెస్ అవసరం.
ఈ వారం రాశిఫలాలు.. 8 - 14 మార్చి 2026. ఆ రాశివారు ఈవారం శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు..
16వ శతాబ్దపు పండితుడు రఘునాథ సూరి రచించిన ‘భోజనకుతూహలం’ గ్రంథానికి ఆచార్య బాలకృష్ణ ఆంగ్లానువాదం ప్రచురిస్తూ, వైద్యరాజ కాశీనాథ పండితుడు రచించిన అజీర్ణామృతమంజరి గ్రంథంలోంచి అజీర్ణశమనం అనే అధ్యాయాన్ని అందించారు.