Share News

తట్టె ఇడ్లీ.. తయారు చేసుకోండిలా...

ABN , Publish Date - May 03 , 2026 | 12:27 PM

కావలసిన పదార్థాలు: బియ్యం - రెండు కప్పులు, మినప్పప్పు - కప్పు, అటుకులు - ముప్పావు కప్పు, నూనె, ఉప్పు - తగినంత.

తట్టె ఇడ్లీ.. తయారు చేసుకోండిలా...
Tatte Idly

కావలసిన పదార్థాలు: బియ్యం - రెండు కప్పులు, మినప్పప్పు - కప్పు, అటుకులు - ముప్పావు కప్పు, నూనె, ఉప్పు - తగినంత.

తయారుచేసే విధానం: బియ్యం, మినప్పప్పును వేరు వేరుగా అయిదు గంటల పాటు నానబెట్టి రుబ్బుకోవాలి. ఇందులో అటుకులని కూడా కలపాలి. ఓ రాత్రంతా అలా విడిచిపెట్టాలి. ఉదయం తగినంత ఉప్పు కలపాలి. ఇడ్లీ స్టాండ్‌ లోని పెద్ద పెద్ద ప్లేట్లకు నూనెపూసి పిండి వేసి ఆవిరి మీద ఉడికిస్తే తట్టె ఇడ్లీ తయారు.


book8.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

దేశదేశాల మామిడి పానీయాలు

గృహాలంకరణలో ఎం‘జాయ్‌కోర్‌’

Read Latest Telangana News and National News

Updated Date - May 03 , 2026 | 12:27 PM