• Home » Andhrajyothy Breaking News

Andhrajyothy Breaking News

అట్టికా గోల్డ్‌పై ఈడీ సోదాలు.. భారీగా విదేశీ కరెన్సీ, బంగారం, వెండి సీజ్‌

అట్టికా గోల్డ్‌పై ఈడీ సోదాలు.. భారీగా విదేశీ కరెన్సీ, బంగారం, వెండి సీజ్‌

అట్టికా గోల్డ్‌పై ఈడీ అధికారులు మంగళవారం ఏకకాలంలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 16 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.

నాకు మంత్రి పదవి పోవడంపై బాధగా లేదు.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

నాకు మంత్రి పదవి పోవడంపై బాధగా లేదు.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

తనకు మంత్రి పదవి పోవడం బాధగా లేదని ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉంటే రాష్ట్రస్థాయిలో సేవచేసే అవకాశం తనకు ఉండేదని పేర్కొన్నారు.

మోదీ చేతిలో కీలుబొమ్మగా సీఈసీ.. మల్లికార్జున ఖర్గే ధ్వజం

మోదీ చేతిలో కీలుబొమ్మగా సీఈసీ.. మల్లికార్జున ఖర్గే ధ్వజం

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో రాజీవ్ గాంధీ ఓటు హక్కు కల్పిస్తే.. మోదీ 'ఓటు రద్దు' కుట్రలతో లాక్కుంటున్నారని ఆగ్రహించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి: మంత్రి

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి: మంత్రి

శాంతిభద్రతలు రాష్ట్ర ప్రగతికి పునాది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

ఏపీలో 2024 బ్యాచ్ ఐఏఎస్‌లకు పోస్టింగులు.. సబ్ కలెక్టర్లుగా నియామకం

ఏపీలో 2024 బ్యాచ్ ఐఏఎస్‌లకు పోస్టింగులు.. సబ్ కలెక్టర్లుగా నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ప్రోబేషనర్లకు పోస్టింగులు కల్పించింది.

దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదు: మంత్రి పొన్నం

దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదు: మంత్రి పొన్నం

దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ తమ తమ దేవుళ్లపై విశ్వాసం ఉంటుందని పేర్కొన్నారు.

మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి హత్య.. నిందితుడు అరెస్ట్

మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి హత్య.. నిందితుడు అరెస్ట్

హైదరాబాద్ మాదాపూర్‌లో గల ఓయో హోటల్‌లో హత్యకు గురైన యువతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస రవితేజను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌లో యువకుడి హత్య.. చున్నీతో బిగించి చంపిన వివాహిత

హైదరాబాద్‌లో యువకుడి హత్య.. చున్నీతో బిగించి చంపిన వివాహిత

హైదరాబాద్‌లోని మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధి రహింపురాలో సాయినాథ్ సింగ్ అనే యువకుడిని ఓ మహిళ హత్య చేసింది. వివాహిత అనిషా సింగ్‌ను గతకొంతకాలంగా అతడు వేధిస్తున్నాడు. ఈ క్రమంలో యువకుడిని తన పుట్టింటికి పిలిపించి చున్నీని మెడకు బిగించి చంపేసింది.

శంషాబాద్‌లో ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం

శంషాబాద్‌లో ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం

హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. ఆమె శంషాబాద్‌‌కు క్యాబ్‌లో బయలుదేరిన సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు.

తిరుమలేశుడిని దర్శించుకున్న మంత్రి లోకేశ్, హోం మంత్రి షణ్ముగం

తిరుమలేశుడిని దర్శించుకున్న మంత్రి లోకేశ్, హోం మంత్రి షణ్ముగం

తిరుమలేశుడిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరస్వామికి లోకేశ్ ప్రత్యేక పూజలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి