• Home » Andhra Pradesh

Andhra Pradesh

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి

డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి తెలిపారు.

పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయ అన్నారు.

 అరుణాచల్‌లో విధి నిర్వహణలో వీరమరణం.. సీఎం దిగ్భ్రాంతి

అరుణాచల్‌లో విధి నిర్వహణలో వీరమరణం.. సీఎం దిగ్భ్రాంతి

అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ హవిల్దార్ కువ్వారపు కిషన్ మృతి చెందారు. ఆయన మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

జర్నలిస్టులపై దాడులు, దౌర్జాన్యాలపై హైపవర్ కమిటీ

జర్నలిస్టులపై దాడులు, దౌర్జాన్యాలపై హైపవర్ కమిటీ

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండేళ్లపాటు కొనసాగనుంది.

పేదల సంతోషమే నిజమైన అభివృద్ధి.. 60 వేల మందికి పట్టాలు ఇచ్చాం: సీఎం చంద్రబాబు

పేదల సంతోషమే నిజమైన అభివృద్ధి.. 60 వేల మందికి పట్టాలు ఇచ్చాం: సీఎం చంద్రబాబు

‘నేడు ఇంతమంది ముఖాల్లో నవ్వులు చూస్తున్నా. నా‌ జీవితంలో ఈరోజును తప్పకుండా గుర్తు పెట్టుకుంటా’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన పేదల పట్టాల పండుగ సభలో సీఎం మాట్లాడారు.

 రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా ప్రకటిస్తాం.. రూ.లక్ష కోట్లతో అభివృద్ధి: మంత్రి సవిత

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా ప్రకటిస్తాం.. రూ.లక్ష కోట్లతో అభివృద్ధి: మంత్రి సవిత

రైజింగ్ రాయలసీమ కోసం రాయలసీమ బిడ్డగా ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు పోరాడుతున్నారని మంత్రి సవిత తెలిపారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు సంఘీభావంగా పులివెందులలో టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.

వివేకా హత్య కేసులో ఆరోపణలపై ఎందుకు మౌనం?.. జగన్‌కు మంత్రి నిమ్మల సూటి ప్రశ్న

వివేకా హత్య కేసులో ఆరోపణలపై ఎందుకు మౌనం?.. జగన్‌కు మంత్రి నిమ్మల సూటి ప్రశ్న

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అవినీతి, నేరపూరిత మనస్తత్వం ముందు అంతర్జాతీయ మాఫియా డాన్లు సైతం దిగదుడుపే అంటూ ఎద్దేవా చేశారు.

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35.. ఒక్కో కార్డుదారుడికి 2 కిలోల పంపిణీ: మంత్రి నాదెండ్ల

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35.. ఒక్కో కార్డుదారుడికి 2 కిలోల పంపిణీ: మంత్రి నాదెండ్ల

ఏపీలోని రైతు బజార్లలో ఉల్లిపాయలను కిలో రూ.35లకు అందించే కార్యక్రమాన్ని బుధవారం తమ ప్రభుత్వం చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

ఒంగోలులో దారుణం... బాలికపై రిటైర్డ్ ఉద్యోగి అత్యాచారయత్నం

ఒంగోలులో దారుణం... బాలికపై రిటైర్డ్ ఉద్యోగి అత్యాచారయత్నం

ఒంగోలులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై రిటైర్డ్ ఉద్యోగి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఓ వసతి గృహంలో బాలిక ఉంటోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి