• Home » Anakapalli

Anakapalli

Home Minister Anitha: సంక్రాంతి సంబరాలు.. గిరిజన యువకులతో వాలీబాల్‌ ఆడిన హోంమంత్రి

Home Minister Anitha: సంక్రాంతి సంబరాలు.. గిరిజన యువకులతో వాలీబాల్‌ ఆడిన హోంమంత్రి

అనకాపల్లి జిల్లాలోని అణుకు గ్రామస్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు హోంమంత్రి అనిత. కుటుంబ సమేతంగా గ్రామానికి వచ్చిన ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.

Sankranthi Special Trains: వివిధ మార్గాల్లో ‘సంక్రాంతి’ స్పెషల్‌ రైళ్లు

Sankranthi Special Trains: వివిధ మార్గాల్లో ‘సంక్రాంతి’ స్పెషల్‌ రైళ్లు

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఆయా పట్టణాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌-విజయవాడ, అనకాపల్లి-చర్లపల్లి, హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

Home Minister Anitha: ఇలాంటి ఘటనలపై నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు..హోంమంత్రి వార్నింగ్

Home Minister Anitha: ఇలాంటి ఘటనలపై నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు..హోంమంత్రి వార్నింగ్

SVS కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

Major Fire Accident: ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

Major Fire Accident: ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

ఏపీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈఘటన అచ్యుతాపురం సెజ్‌లో సంభవించింది. రాంబిల్లి మండలం ఎస్‌వీఎస్ ఫార్మా కంపెనీలో మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి. ఈ క్రమంలో మంటలు దట్టంగా వ్యాపించాయి.

Ernakulam Express Accident: అందుకే బోగీల్లో మంటలు చెలరేగాయి:  ఎస్పీ తుహీన్ సిన్హా

Ernakulam Express Accident: అందుకే బోగీల్లో మంటలు చెలరేగాయి: ఎస్పీ తుహీన్ సిన్హా

టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ (18189) రైలులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన లోకో పైలట్లు గుర్తించి ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. ప్రాణ భయంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. ఈ లోపు లోకో పైలట్ బోగీలను రైలు నుంచి వేరు చేశారు.. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Narayaneeyam: సంపూర్ణ నారాయణీంకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

Narayaneeyam: సంపూర్ణ నారాయణీంకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

అనకాపల్లిలో నిర్వహించిన సంపూర్ణ నారాయణీయం పారాయణ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. శ్రీకృష్ణ మాధురీయం బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ పారాయణంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నారాయణీయాన్ని పఠించారు.

Train Fire: అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం.. ఒకరు మృతి

Train Fire: అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం.. ఒకరు మృతి

టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే ఈ రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి.

Anakapalli: అనుమానం ఎంత పని చేసింది... స్క్రూ డ్రైవర్‌తో భార్యను

Anakapalli: అనుమానం ఎంత పని చేసింది... స్క్రూ డ్రైవర్‌తో భార్యను

అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు భర్త.

మత్స్యకారుల వలలో చిక్కిన భారీ తిమింగలం

మత్స్యకారుల వలలో చిక్కిన భారీ తిమింగలం

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ తిమింగలం చిక్కింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన మత్స్యకారులు శనివారం సముద్రంలో వల వేయగా బాగా బరువు అనిపించింది. దీంతో వలలో పెద్దఎత్తున చేపలు పడినట్లు మత్స్యకారులు భావించారు. వలను కొద్ది దూరం లాక్కొచ్చాక అందులో తిమింగలం పడినట్లు గుర్తించారు.

Swarnandhra Swachhandhra:అనకాపల్లిలో గ్రాండ్‌గా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర..

Swarnandhra Swachhandhra:అనకాపల్లిలో గ్రాండ్‌గా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర..

అనకాపల్లిలో గ్రాండ్‌గా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అభివృద్ధి పనుల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లుకు శంకుస్థాపన

తాజా వార్తలు

మరిన్ని చదవండి