• Home » Amit Shah

Amit Shah

Kejriwal: తప్పుడు కేసులు పెట్టిన మంత్రికి ఎన్నేళ్లు జైలు శిక్ష విధించాలి?

Kejriwal: తప్పుడు కేసులు పెట్టిన మంత్రికి ఎన్నేళ్లు జైలు శిక్ష విధించాలి?

అవినీతిపరులను పార్టీలో చేర్చుకొని, పదవులు కట్టబెట్టే నేతలు కూడా వారి పదవులకు రాజీనామా చేయాలని ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ అన్నారు.

 Arvind Kejriwal: క్రిమినల్స్‌ను పార్టీలోకి చేర్చుకున్న వారికి ఎన్నేళ్లు జైలు పడాలి?

Arvind Kejriwal: క్రిమినల్స్‌ను పార్టీలోకి చేర్చుకున్న వారికి ఎన్నేళ్లు జైలు పడాలి?

ప్రత్యర్థి పార్టీల్లోని ఫిరాయింపుదారులను బీజేపీలోకి తీసుకోవడాన్ని కేజ్రీవాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు. వీరిలో ఎక్కువ మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారేనని అన్నారు.

Amit Shah-Jagdeep Dhankhar: జగ్‌దీప్ ధన్‌కఢ్ రాజీనామాపై స్పందించిన హోం మంత్రి అమిత్ షా

Amit Shah-Jagdeep Dhankhar: జగ్‌దీప్ ధన్‌కఢ్ రాజీనామాపై స్పందించిన హోం మంత్రి అమిత్ షా

ఉపరాష్ట్రపతి పదవికి సీనియర్ నేత జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆకస్మికంగా రాజీనామా చేయడం రాజకీయ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హోం మంత్రి అమిత్ షా తాజాగా స్పందిస్తూ జగ్‌దీప్ రాజీనామాకు ఆరోగ్య కారణాలు మినహా ఇతర అంశాలేవీ లేవని స్పష్టం చేశారు.

Amit Shah: చట్ట సభలు ప్రతిష్ఠను కోల్పోయినప్పుడల్లా విపరిణామాలు

Amit Shah: చట్ట సభలు ప్రతిష్ఠను కోల్పోయినప్పుడల్లా విపరిణామాలు

ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే చోదక శక్తి పార్లమెంటేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. చట్ట సభలో రూపుదిద్దుకునే సరైన విధానాలే మన దేశాన్ని సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు.

Amit Shah at  All India Speakers Conference : 'స్పీకర్ పదవి గౌరవాన్ని పెంచే దిశగా కృషి చేయాలి': అమిత్ షా

Amit Shah at All India Speakers Conference : 'స్పీకర్ పదవి గౌరవాన్ని పెంచే దిశగా కృషి చేయాలి': అమిత్ షా

స్పీకర్ పదవి గౌరవాన్ని, ఆ గౌరవాన్ని కాపాడుకోవడంలోని ప్రాముఖ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశదీకరించారు. విఠల్‌భాయ్ పటేల్ కేంద్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికై వందేళ్లు పూర్తయిన సందర్భంగా..

Amit Shah Criticized: సుప్రీంకోర్టును  అవమానపర్చిన అమిత్‌ షా

Amit Shah Criticized: సుప్రీంకోర్టును అవమానపర్చిన అమిత్‌ షా

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. ..

Sudershan Reddy: అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

Sudershan Reddy: అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

డిబేట్‌లో డీసెన్సీ అనేది ఉండాలని, అయితే ఈ విషయంలో హోం మంత్రితో తాను డిబేట్ చేయదలచుకోవడం లేదని బి సుదర్శన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను రెండు వ్యక్తుల మధ్య పోటీగా చూడరాదని, రెండు సిద్ధాంతాల మధ్యనే పోటీ అని చెప్పారు.

Amit Shah Alleges Sudarshan Reddy: సుదర్శన్‌రెడ్డి నక్సల్స్‌ మద్దతుదారు

Amit Shah Alleges Sudarshan Reddy: సుదర్శన్‌రెడ్డి నక్సల్స్‌ మద్దతుదారు

విపక్ష కూటమి ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ‘నక్సలిజం మద్దతుదారు’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర ఆరోపణలు చేశారు. ఛత్తీ్‌సగఢ్‌లో ఒకప్పుడు నక్సలైట్లపై పోరాటానికి...

Amit Shah: కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే ఇప్పుడు బిల్లు వచ్చేదే కాదు

Amit Shah: కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే ఇప్పుడు బిల్లు వచ్చేదే కాదు

పీఎం, సీఎం, కేంద్రం మంత్రులను తొలగించేందుకు వీలు కల్పించే బిల్లు అవసరాన్ని అమిత్‌షా కేరళలో మనోరమ న్యూస్ కాంక్లేవ్‌లో బలంగా చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన గత 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి బిల్లు రాలేదన్నారు.

Amit Shah Uproar Over Bills: పదవీచ్యుతి బిల్లులపై గగ్గోలు

Amit Shah Uproar Over Bills: పదవీచ్యుతి బిల్లులపై గగ్గోలు

తీవ్ర నేరారోపణలతో అరెస్టయితే ప్రధాని, సీఎంలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లులపై లోక్‌సభ అట్టుడికింది. దీనికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి