• Home » Amaravati

Amaravati

 మామిడిచెట్లకు ట్యాంకర్లతో నీరు

మామిడిచెట్లకు ట్యాంకర్లతో నీరు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పొలాల్లోని బోర్లు ఎండిపోయాయి. ఆ బోర్లను నమ్ముకొని సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

అమరావతికి రాచబాట!

అమరావతికి రాచబాట!

రాజధాని అమరావతిని ఎన్‌హెచ్‌-16తో అనుసంధానించే తొలి రోడ్డుగా ఈ-13 ఎక్స్‌టెన్షన్‌ రోడ్డు నిలవనుంది. జాతీయ రహదారిని అమరావతితో కలిపేలా రెండు ‘ఈ’ సిరీస్‌ రోడ్లను అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో రూపొందించారు. వీటిలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ఫేజ్‌-3 పనులు ప్రారంభమైతే తప్ప.. అది ఎన్‌హెచ్‌-16తో కలిసే వీలు లేదు.

ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం

ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం

ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.

ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూల స్పందన.. ఏపీ జేఏసీ నేతల హర్షం

ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూల స్పందన.. ఏపీ జేఏసీ నేతల హర్షం

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడం పట్ల ఏపీ జేఏసీ ఛైర్మన్‌ విద్యాసాగర్‌, సెక్రటరీ కేఎస్ఎస్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యోగులపై వరాలు.. 2 డీఏలు, సరెండర్‌ లీవ్‌లకు సర్కారు ఓకే

ఉద్యోగులపై వరాలు.. 2 డీఏలు, సరెండర్‌ లీవ్‌లకు సర్కారు ఓకే

ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన పలు కీలక అంశాల అమలుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శనివారం అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి గురుపూజోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ అవార్డులందజేస్తారు.

పోలీసుల్లో క్రీడా స్ఫూర్తి పెరగాలి

పోలీసుల్లో క్రీడా స్ఫూర్తి పెరగాలి

విధి నిర్వహణలో సవాళ్లను అధిగమించేందుకు పోలీసు సిబ్బందికి ఫిట్‌నెస్‌ ఎంతో కీలకమని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా అన్నారు. మంగళగిరిలో నాలుగు రోజులపాటు జరిగిన ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ శుక్రవారంతో ముగిసింది.

రాజధానికి రక్షణ కవచం!

రాజధానికి రక్షణ కవచం!

రాజధాని అమరావతి వరద ప్రవాహ దుర్భేద్యంగా మారనుంది. దీనికోసం కృష్ణానది కుడి కరకట్టను ప్రభుత్వం భారీ వ్యయంతో ఆధునికీకరిస్తోంది. వరద ముంపు నుంచి నదీతీర గ్రామాలను రక్షించడానికి సుమారు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ కరకట్టను ఇప్పుడు 24 మీటర్ల వరకూ విస్తరిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి