• Home » Akhilesh Yadav

Akhilesh Yadav

రాహుల్ గాంధీ vs అఖిలేష్ యాదవ్.. యూపీ ఎన్నికల ముందు కూటమికి కొత్త సవాల్..

రాహుల్ గాంధీ vs అఖిలేష్ యాదవ్.. యూపీ ఎన్నికల ముందు కూటమికి కొత్త సవాల్..

ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య కూటమి రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..

ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ కీలక వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు పార్టీకి ప్రధాన ఓటు బ్యాంక్‌గా ఉన్న ముస్లిం-యాదవ్ సమీకరణానికి మహిళా ఓటర్లను కూడా చేర్చే దిశగా అడుగులు వేస్తోంది.

యోగి, అఖిలేష్‌ సహా 52 మందికి బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు.. యూపీ ఎన్నికలకు ముందు కీలక భద్రతా చర్యలు..

యోగి, అఖిలేష్‌ సహా 52 మందికి బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు.. యూపీ ఎన్నికలకు ముందు కీలక భద్రతా చర్యలు..

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతితో సహా మొత్తం 52 మంది నేతలకు బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు అందించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

చీలిక దిశగా సమాజ్‌వాదీ పార్టీ.. బాంబు పేల్చిన యూపీ మంత్రి

చీలిక దిశగా సమాజ్‌వాదీ పార్టీ.. బాంబు పేల్చిన యూపీ మంత్రి

పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణలు, ఫిరాయింపులు పర్యంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ బాంబు పేల్చారు. యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ త్వరలో చీలిపోనుందని చెప్పారు.

కుమార్తెపై ఆన్‌లైన్ ప్రచారం.. బీజేపీ పనేనంటూ మండిపడిన డింపుల్ యాదవ్

కుమార్తెపై ఆన్‌లైన్ ప్రచారం.. బీజేపీ పనేనంటూ మండిపడిన డింపుల్ యాదవ్

తన కుమార్తె అదితి యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద ఆన్‌లైన్ ప్రచారం జరుగుతుండటం, అభ్యంతకర సోషల్ మీడియా పోస్టులు రావడంపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య, పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మండిపడ్డారు. ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు బీజేపీ మద్దతుదారులే ఈ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు.

అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. ఎఫ్ఐఆర్ నమోదుకు యోగి ఆదేశం

అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. ఎఫ్ఐఆర్ నమోదుకు యోగి ఆదేశం

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్‌పై కొందరు తప్పుడు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేయడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. సమాజంలో ఎవరి ఆడపిల్లపైనా ఒకటేనని, వారిని ఇలాంటి నీచమైన ప్రజా చర్చల్లోకి లాగకూడదని అన్నారు.

కొత్త లుక్‌లో అఖిలేష్ యాదవ్.. వీడియో వైరల్

కొత్త లుక్‌లో అఖిలేష్ యాదవ్.. వీడియో వైరల్

సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని భారత్‌కు వచ్చినప్పుడు న్యూఢిల్లీ విమానాశ్రయంలో కొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.

 గెలిచే సీట్లే ఇస్తాం.. కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ పార్టీ

గెలిచే సీట్లే ఇస్తాం.. కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ పార్టీ

ఉత్తరప్రదేశ్‌లో 'ఇండియా' బ్లాక్‌ యథాతథంగా ఉంటుందని, కాంగ్రెస్‌తో తమ పొత్తు కొనసాగుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ధ్రువీకరించారు. అయితే సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్‌కు గెలిచే సీట్లే ఇస్తామనే సంకేతాలను ఆ పార్టీ పంపింది.

'ఆప్‌లాగే టీఎంసీ అవినీతిమయమైంది.. తదుపరి టార్గెట్ అదే..'

'ఆప్‌లాగే టీఎంసీ అవినీతిమయమైంది.. తదుపరి టార్గెట్ అదే..'

బెంగాల్‌లో అఖండ విజయం అనంతరం సీఎం రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి స్పందించారు. ఆప్‌లాగే టీఎంసీ అవినీతిమయమైందని, ఆ పార్టీ పతనం ఖరారైందని ఆయన విమర్శించారు.

అందుకే ఈ మూడు బిల్లులను మేము వ్యతిరేకిస్తున్నాం: అఖిలేశ్ యాదవ్

అందుకే ఈ మూడు బిల్లులను మేము వ్యతిరేకిస్తున్నాం: అఖిలేశ్ యాదవ్

కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి