• Home » Airport

Airport

అడ్డుపడటం.. ఆపడం..  ఔను.. అంతా జగనే చేశారు!

అడ్డుపడటం.. ఆపడం.. ఔను.. అంతా జగనే చేశారు!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై జగన్‌ది ఆది నుంచీ అడ్డుపుల్ల వేసే ధోరణే! అసలు కొత్త ఎయిర్‌పోర్టు అవసరమా? ‘విశాఖలో ఒకటి ఉందికదా! ఎర్రబస్సు రాని ఊర్లో ఎయిర్‌పోర్టు కడతారా?’... అంటూ ఎద్దేవా చేశారు. కోర్టుకు పోతాం, కేసులు వేస్తాం! అని బహిరంగ సభల్లో ప్రకటించారు.

భోగాపురం.. ప్రయాణం సుఖమయం!

భోగాపురం.. ప్రయాణం సుఖమయం!

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ‘రెక్కలు’ విచ్చుకొనే సమయం ఆసన్నమైంది. ఈ నూతన ఎయిర్‌పోర్టు ద్వారా ప్రపంచ దేశాలతో అనుసంధానం పెరగనుంది.

అల వైభోగాపురములో గిన్నిస్‌పై థింసా గురి!

అల వైభోగాపురములో గిన్నిస్‌పై థింసా గురి!

గిరిజన సంప్రదాయ నృత్యం థింసా.. బృంద గానంలాంటింది! పది నుంచి పాతికమంది జట్టుకట్టి లయబద్ధంగా నృత్యం చేయడం దీని ప్రత్యేకత! చూపరులను ఎంతోగానో ఆకట్టుకుంటుందీ నృత్యం! అలాంటిది పదులూ వందలూ కాదు.. ఏకంగా పద్నాలుగు వేల మంది ఒకేసారి థింసా నృత్యం చేస్తే..! అద్భుతం కదూ!! ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్న భోగాపురం విమానాశ్రయం ఆవరణలో ఈ అద్భుత ఆవిష్కరణ జరగనుంది.

భోగాపురానికి దారేది?

భోగాపురానికి దారేది?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ అయ్యింది. ఇక ప్రారంభోత్సవమే తరువాయి. విశాఖ నగరంతోపాటు అటు ఉత్తరాంధ్ర, ఇటు విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలకు భోగాపురం విమానాశ్రయం సేవలు అందించనుంది. ఆయా ప్రాంతాల నుంచి భోగాపురం చేరుకునే మార్గాలివి...

13 వేల మందితో థింసా

13 వేల మందితో థింసా

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 13 వేలమంది గిరిజనులతో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

ప్రధాని భోగాపురం పర్యటనకు భారీ బందోబస్తు

ప్రధాని భోగాపురం పర్యటనకు భారీ బందోబస్తు

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

17 నుంచి విశాఖలో విమాన సేవలు బంద్‌

17 నుంచి విశాఖలో విమాన సేవలు బంద్‌

విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక గెజిట్‌ విడుదల చేసింది.

విమానాశ్రయంతో  పాటు మరికొన్ని ప్రాజెక్టులు

విమానాశ్రయంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మరికొన్ని సంస్థలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

 ఆగస్టు 17 తర్వాత భోగాపురం నుంచే విమానయానం

ఆగస్టు 17 తర్వాత భోగాపురం నుంచే విమానయానం

ఆంధ్రప్రదేశ్‌ విమానయాన రంగంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి 00:01 గంటల నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

సమన్వయంతో పనిచేయండి

సమన్వయంతో పనిచేయండి

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి లోకేశ్‌ ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి