Home » Afghanistan
ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో హాంకాంగ్‌పై శ్రీలంక విజయం సాధించి టోర్నీలో ఉత్కంఠను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో నాలుగు జట్లు యుఏఈ, నేపాల్, ఒమాన్, మలేసియా డూ ఆర్ డై దశకు చేరాయి.
క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025, నేడు అబుదాబి షేక్ జాయిద్ స్టేడియంలో మొదలవుతుంది. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువ, పిచ్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
షార్జా వేదికగా భారీ అంచనాల మధ్య జరిగిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ టీ20 మ్యాచులో ఆప్ఘాన్ అదరగొట్టింది. 18 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఓవైపు పాకిస్తాన్ ఆటగాళ్లు తడబడుతుంటే, ఆఫ్ఘనిస్థాన్ మాత్రం తమ ఆధిపత్యాన్ని చాటింది.
అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య మంగళవారం నాటికి 1,400కు చేరుకుంది....
భారీ భూకంపం ఆఫ్గానిస్థాన్‌ను కుదిపేసింది. ఇంతవరకు 802 మంది మరణించగా, 2,800 మంది గాయపడ్డారని సోమవారం అధికారవర్గాలు తెలిపాయి.
అప్ఘానిస్థాన్లో భూకంప బాధితులకు భారత్ మానవతా సాయాన్ని పంపించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని అన్నారు.
ఆఫ్ఘన్లో ఆదివారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ పెను భూకంపం ధాటికి 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2,500 మందికి పైగా గాయపడ్డారు. అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ హోమ్ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం మృతుల సంఖ్య 622కు చేరినట్లు రాయిటర్స్ పేర్కొంది. మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారితో అక్కడి ఆస్పత్రులు నిండిపోయాయి.
స్థానిక మీడియా కథనాల మేరకు మృతుల సంఖ్య 250కి చేరినట్లు సమాచారం. 500లకుపైగా మంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.
అఫ్గానిస్థాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 79 మంది సజీవ దహనమయ్యారు.