• Home » Actor

Actor

Hyderabad: నటిపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు

Hyderabad: నటిపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు

నటిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీకి చెందిన ఓ నటి బేగంపేటలో ఉంటోంది. ఆమెకు రాధాకృష్ణ చెరుకూరితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియో తీశాడు.

Actor Drink And Drive Case: తాగుడికి బానిస.. కారులో శవమై తేలిన నటుడు

Actor Drink And Drive Case: తాగుడికి బానిస.. కారులో శవమై తేలిన నటుడు

Actor Drink And Drive Case: సోమవారం తెల్లవారుజామున యోగిన్ ప్రాంతంలోని ఓ రోడ్డుపై అతడి కారు ఆగి ఉంది. ఎంత సేపటికి కారు అక్కడినుంచి కదల్లేదు. దీంతో అక్కడి జనాలకు అనుమానం వచ్చింది. కారు దగ్గరకు వెళ్లారు. లోపల ఉన్న సాంగ్ యాంగ్‌ను పిలిచారు.

ED interrogation  ON Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ను విచారిస్తున్న ఈడీ..  వెలుగులోకి సంచలన విషయాలు

ED interrogation ON Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ను విచారిస్తున్న ఈడీ.. వెలుగులోకి సంచలన విషయాలు

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌‌కు నోటీసులు ఇవ్వడంతో బుధవారం విచారణకు హాజరయ్యారు. ప్రకాష్‌రాజ్‌ను మూడు గంటలుగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దుబాయ్‌కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

Film Celebrities: బెట్టింగ్ యాప్ కేసులో సినీ సెలబ్రిటీలకు బిగ్ షాక్

Film Celebrities: బెట్టింగ్ యాప్ కేసులో సినీ సెలబ్రిటీలకు బిగ్ షాక్

సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేయడంతోనే పలువురు ఆకర్షితులు అయ్యారని ఈడీ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి అమాయకులు మోసపోయినట్లు అధికారులకి ఫిర్యాదులు అందాయి.

Kota Srinivas rao No More: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

Kota Srinivas rao No More: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Actor stabbed: నటిపై కత్తితో భర్త దాడి

Actor stabbed: నటిపై కత్తితో భర్త దాడి

మూడు నెలల క్రితం భర్త నుంచి వేరుపడి తన సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది. హౌస్ లీజ్ విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు ఉండటంతో హనుమాన్ నగర్ స్టేషన్‌లో ఆమె పోలీసు కంప్లెయింట్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో గత గురువారం వీరిద్దరూ రాజీపడ్డారు.

Actor Tushar: పాపం ఈ నటుడు.. పని దొరకలేదన్న ఆవేదనతో..

Actor Tushar: పాపం ఈ నటుడు.. పని దొరకలేదన్న ఆవేదనతో..

Tushar Ghadigaonkar: గత కొన్నేళ్ల నుంచి అతడికి సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో మానసికంగా చాలా కృంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ప్రాణాలు తీసుకున్నాడు.

AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల కీలక భేటీ

AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

Tirumala: శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న సోనూ సూద్‌..

Tirumala: శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న సోనూ సూద్‌..

Sonu Sood: ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు సోనూసూద్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తాను మొదటిసారిగా 25 ఏళ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానని.. మళ్లీ ఇప్పుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించానని ఆయన చెప్పారు.

Kantara Chapter 1: ఊహించని విషాదం.. 33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..

Kantara Chapter 1: ఊహించని విషాదం.. 33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..

Kantara Chapter 1: కాంతార నటుడు రాకేష్ మరణంపై కర్కాలా టౌన్ పోలీసులకు సమాచారం అందింది. అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాకేష్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి