• Home » ACB

ACB

నరహరి బ్యాంకు లాకర్లలోని రూ.1.50 కోట్ల నగదు, 2.5 కిలోల బంగారం స్వాధీనం

నరహరి బ్యాంకు లాకర్లలోని రూ.1.50 కోట్ల నగదు, 2.5 కిలోల బంగారం స్వాధీనం

ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరిపై అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తును ఏసీబీ అధికారులు ముమ్మరం చేశారు.

అటక మీద డబ్బు సంచులు.. పరుపు కింద నోట్ల కట్టలు

అటక మీద డబ్బు సంచులు.. పరుపు కింద నోట్ల కట్టలు

ల్యాండ్స్‌ అండ్‌ సర్వే విభాగంలోని మల్టీ జోన్‌ 2 డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరిరావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

నరహరి నివాసంలో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు

నరహరి నివాసంలో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు

అవినీతి, భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు

ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు

హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ మల్టీజోన్ 2 కొంకరి నరహరి ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు.

దూకుడు పెంచిన ఏసీబీ

దూకుడు పెంచిన ఏసీబీ

లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులను పట్టుకోవడానికి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ట్రాప్‌ చేయడం ఆనవాయితీ. అయితే ట్రాప్‌ల నుంచి మొదలైన ఏసీబీ వేట..

ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి క్రికెటర్.. ఎవరీ నిఖిల్?

ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి క్రికెటర్.. ఎవరీ నిఖిల్?

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా తరఫున భారత సంతతి క్రికెటర్ నిఖిల్ చౌదరి ఎంపికయ్యాడు. అతడికి తుది జట్టులో స్థానం లభిస్తే 6 దశాబ్దాల తర్వాత ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన మొదటి ఇండియన్ ఆసీస్ క్రికెటర్ అవుతాడు.

ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ ఆస్తులు 200కోట్లు!

ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ ఆస్తులు 200కోట్లు!

రహదారులు, భవనాల శాఖలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. మంగళవారం ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) మోహన్‌నాయక్‌, ఆయన బంధువుల....

100 కోట్ల పైనే

100 కోట్ల పైనే

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు, సస్పెన్షన్‌ వేటుపడ్డ అదనపు ఎస్పీ భుజంగరావు, ఆయన బినామీలు, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో సోదాలు ...

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడి ఇంట్లో ఏసీబీ సోదాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడి ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌లో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్.. వెలుగులోకి భారీ అక్రమాస్తులు

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్.. వెలుగులోకి భారీ అక్రమాస్తులు

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు వెలుగులోకి రావడంతో సోదాల అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి