ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు..

ABN, Publish Date - Mar 10 , 2026 | 09:29 PM

ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. విజయవాడ, విశాఖ, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రిలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేశారు.

ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. విజయవాడ, విశాఖ, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రిలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిపై ఆరా తీశారు. టౌన్ ప్లానింగ్ విభాగం చేపట్టిన పనులపై ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 10 , 2026 | 09:29 PM