Home » ACB
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో విద్యుత్ శాఖ డీఈ ముత్యం వెంకట రమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సోదాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణ ట్రాన్స్‌కో డిపార్ట్‌మెంట్‌కు చెందిన డిప్యూటీ ఇంజినీర్ ముత్యం వెంకటరమణ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ఏసీబీ గుబులు పట్టుకుంది.
హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు. ఈ సోదాల్లో అతని వద్ద ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు భారీగా గుర్తించినట్లు తెలిపారు. సోదాల అనంతరం ఆయన మాట్లాడారు.
హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాల కలకలం రేగింది. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో నమోదైన కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ ఎస్. భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నిర్వహించిన సోదాల్లో భీమ్‌రెడ్డి డైరీలో 15 మంది బినామీల పేర్లను అధికారులు గుర్తించారు.
డీఎస్పీ ఎస్. భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
మూడు నెలల కిందటే ఏసీబీ కేసు నమోదై ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ గుండేటి రాముపై గురువారం ...
హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.