Home » ABN
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలంలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్ తగిలింది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 198 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలో వీరంతా టీడీపీ కండువాలు కప్పుకొన్నారు..
గొర్రెల కాపరి రైల్వే పట్టాల సమీపంలో నిద్రిస్తున్న సమయంలో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు శబ్దానికి గొర్రెలు భయపడి పరుగులు తీశాయని, ఈ క్రమంలో అవి రైల్వే పట్టాలపైకి వెళ్లడంతో రైలు ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
విజయవాడ ఆటోనగర్‌లో ఫోన్ విషయంలో జరిగిన చిన్న వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి లారీ క్లీనర్‌పై రాయితో దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నేరుగా ప్రధాని మోదీ రాజీనామా కోసం డిమాండ్ చేయండి’ అని ఆయన సీజేపీకి సలహా ఇచ్చారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఇదివరకు ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రజలు వెంటనే వైద్యుడి తలుపు తట్టేవారు. ఇప్పుడు ఆ పద్ధతి కొంత మారింది.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆవిర్భవించి 130 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈరోజు (సోమవారం) ‘స్టేషన్ మహోత్సవ్’ నిర్వహించారు.
హార్న్ కొట్టి, ఒక ఎలుగుబంటిని నిద్ర లేపినందుకు ఓ వ్యక్తికి రూ.5లక్షల ఫైన్ పడింది. ఎందుకంటారా?
అమెరికాలో ఓ పాము మూడు గోల్ఫ్ బంతులను మింగేసింది. అక్కడి పశువైద్యులు సర్జరీ లేకుండానే వాటిని బయటకు తీశారు.