Home » Abhishek Sharma
ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఎస్ఆర్‌హెచ్ పవర్ హిట్టర్, అభిమానుల ‘పులి’ అభిషేక్ శర్మ వీర విధ్వంసం చేశాడు. ఈ క్రమంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీల్లో అభిషేక్ అరుదైన రికార్డును నమోదు చేశాడు.
న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అతడు అంపైర్‌ను దూషించాడనే కారణంతో జరిమానా విధించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ క్రమంలో జరిగిన ఇంట్రా స్క్వాట్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ , ఇషాన్ కిషన్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్‌లు ఆడి.. ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరిక పంపారు.
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ ఎవరనే విషయంపై అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా జట్టు పగ్గాలు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ భారీ అంచనాలతో బరిలోకి దిగి ఆరంభంలో పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అయితే అభిషేక్ శర్మ ఫామ్‌లో లేనప్పుడు తనపై వచ్చిన విమర్శల గురించి గుర్తు చేసుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇండియా టుడే కంక్లేవ్‌కు హాజరయ్యారు. తమ ఓపెనింగ్ జోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో న్యూజిలాండ్-భారత్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ టీమిండియాకు పలు కీలక సూచనలు చేశాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సంజు శాంసన్, బుమ్రా జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. కాగా అభిషేక్ శర్మ(9) మరోసారి నిరాశపరిచాడు. ఈ ముగ్గురిపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాట్లాడాడు.