భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 22 నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధానకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సంస్థ యునిసెఫ్ ఇండియా ఆమెను సెలబ్రిటీ సలహాదారుగా నియమించింది.
టెస్టు క్రికెట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డు బద్దలైంది. ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాట్ రెన్షా దాన్ని అధిగమించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో రెన్షా (190) అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.
అబుదాబిలో వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన బంతితో చెలరేగిపోయిన బంగ్లాదేశ్ బౌలర్ మహమూద్ హసన్. ప్రత్యర్థి జట్టు లోయర్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. హ్యాట్రిక్ వికెట్లు తీసుకోవడంతో పాటు మెయిడెన్ ఓవర్ వేసి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ విమర్శలు చేశాడు.
భారత్‌లో బ్యాటర్లకు అతిగా అనుకూలించే పిచ్‌లపై టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాట్, బంతి మధ్య సమతూకం లేకపోతే యువ బౌలర్ల కెరీర్లు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశాడు.
భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. తొలి మూడు మ్యాచ్‌లకు ఒక జట్టును, చివరి రెండు మ్యాచ్‌లకు మరో జట్టును ఎంపిక చేసింది.
భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి బంతి నుంచే బౌలర్లపై దాడి చేయాలనే సూర్యవంశీ ఆలోచనా విధానం తనను పోలి ఉందని పేర్కొన్నాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో భారత్, వెస్టిండీస్ చెరో విజయంతో సమవుజ్జీగా నిలిచాయి. రాంచీ వేదికగా రెండో మ్యాచ్‌లో మొత్తంగా...
ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో ఆతిథ్య కాకతీయ నైట్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం నెక్లెస్ రోడ్లో...