గువాహటి టెస్ట్‌లో భారత్ ఓటమి అంచున ఉంది. 27/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా చకచకా వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టీ విరామ సమయానికి 47 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ స్కోర్..
16 ఏళ్ల యువ క్రీడాకారుడు. ఇటీవలే నేషనల్ టీంలోకి సెలక్ట్ అయ్యాడు. దీని కోసం స్థానిక బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్రాక్రీస్ చేస్తుండగా, ఒక్క సారిగా ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇటీవల టీమిండియా హెచ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను తప్పించాలనే డిమాండ్స్ పెరిగాయి. అయితే గౌతమ్ గంభీర్‌కు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మద్దతుగా నిలిచాడు. అతడు కోచ్‌గా తన పని తాను చేస్తున్నాడన్నాడు. ఓటములకు కోచ్ కన్నా కూడా ఆటగాళ్లే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాడు
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ కష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ పరోక్షంగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ 2026 జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా మంగళవారం రిలీజ్ అయింది. ఈ టోర్నీలో భాగంగా భారత్ లో ఐదు వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. ఈ వేదికల ఎంపిక విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు .. తమ ప్రతిభతో దేశానికి కీర్తి ప్రతిష్టాలు తీసుకొస్తున్నారు. కొందరు పలు రికార్డులను క్రియేట్ చేసి చరిత్రలో నిలిస్తున్నారు. తాజాగా మరో భారతీయుడు సరికొత్త చరిత్ర సృష్టించాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ ఓటమి తప్పేలా లేదు. ఇక జట్టు పోరాటమంతా డ్రా కోసమే. భారత బ్యాటర్లు బేలగా మారిన పిచ్‌పై నాలుగో రోజున దక్షిణాఫ్రికా మాత్రం అదరగొట్టింది. ప్రత్యర్థిని...
ఇటీవలి కాలంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్ద టోర్నీల్లో ఇరుజట్లనూ వేర్వేరు గ్రూపుల్లో ఆడిస్తారని భావించారు. కానీ, ఐసీసీ మాత్రం మరోసారి కాసులపైనే దృష్టిపెట్టింది. టీ20 వరల్డ్‌క్‌పలో...
లండన్‌లో నివాసముంటున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో అడుగుపెట్టాడు. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్...
భారత క్రికెటర్ స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆదివారం జరగాల్సిన వీరి వివాహం...